Back to Lyrics
Kandireega

Kandireega

2011 · 5 songs

Telugu

మస్త్  మస్త్  పోరగాడే 
ఇష్క్  ప్యార్  అంటే  ఏంటో  నాకు  నేర్పినాడే 
ప్రేమలో  మత్తుంది  ఆ  మత్తె  గమ్మత్తుగుంది
 
ప్రేమే  పోయినాదిలే  ఆ  ప్రేమే  పోయినాదే
ప్రేమే  పుట్టిందిలే  ఈ ప్రేమే  పుట్టిందే 

గణ  గణ  గుండెల్లో  ప్రేమ  గంటె  మోగిందే    
గణ  గణ  గుండెల్లో  ప్రేమ  గంటె  మోగిందే 
ధన  ధన  భాజాల  పెళ్లి  గంటె  మోగిందే 
ధన  ధన  భాజాల  పెళ్లి  గంటె  మోగిందే 

ప్రేమ  పెళ్లి  మా  ఏదైనా  నువ్వు  చేసిందే 
పిల్ల  పిల్ల  నీ  హుంగామ  నాకు  నచ్చిందే 
వారు  వీరు  ఏకం  అయ్యే  లగ్గం  రాణే  వచ్చిందే 
ఇల్లు  పీకి  పందిళ్ళేసే  ఆనందాలే  తెచ్చిందే 

ప్రేమే  పోయినాదిలే  ఆ  ప్రేమే  పోయినాదే 
ప్రేమే  పుట్టిందిలే  ఈ ప్రేమే  పుట్టిందే 

నిన్నెలా  చూస్తూ  చూస్తూ  దూరం  నుండే  మాటాడనటా 
ముందుకే  ఉన్నాయంటే  ఆలస్యాలే  చేస్తావేంటంటా 
అమ్మమ్మ  హ  హ  హ 
మూడు  ముల్లె  వేసేస్తా  ముచ్చటంత  తీరుస్తా 
శీను  గాడంటే  ఏంటో  సినిమా  చూపిస్త
 
ఎదో  చూపిస్తాడట  నిన్ను  లేపేస్తాడంట 
యిడి  యవ్వారమే  యమా  యమా  తెగ  గుండంటా 
హే  వాడిది  టైపు  అంట  వాడి  జోలికేళ్ళాడ్డంతా 
వాడికెంత  దూరం  ఉంటె  అంత  నీకె  మంచిదంట 
ఇక్కడింకా  కాసేపుండితే  మైండ్  ఎహ్  మటాష్  ఐపొద్దంటా 

ప్రేమే  పోఇనాదిలే   ఆ  ప్రేమే  పొయినాదే     
ప్రేమే  పుట్టిందిలే  ఈ ప్రేమే  పుట్టిందే 

ఎవరేమన్నా  కూడా  నాకోసమే  పుట్టావ్  అనుకుంట 
ఎక్కడెక్కడున్న  నీడై  నీతో  నేను  వచ్చేస్తూ ఉంటా  
హ  హ  హ  హ్  హ  హ  హ  

తప్పు  లేనే  లేదంట  హక్కు  నీకీ  ఉందంట 
నచ్చినోడే  నువ్వంట  అందుకుంటా  నీ  జంట 
పిల్లకేమో  పింగణం మామ  మియా  భోషాణం 
రాజా  రాజన్నా  ముద్దుల  కూతురి  కోరిక  నేనే  తీరుస్తాలే 

పక్కనే  నువ్వుంటే  ప్రేమకింకా  పెల్లేనంట    
అల్లుడే  రెడీ  అంటే  తెలంగాణ  తేప్పించేస్తా 

మంచిగున్న  బావని  వీడు  మెంటల్  గాన్ని  చేసాడంట 

ప్రేమే  పోయినాదిలే  ఆ  ప్రేమే  పోయినాదే    
ఆ  ప్రేమే  పుట్టిందిలే  ఈ  ప్రేమే  పుట్టిందే 

ప్రేమే  పోయినాదిలే  ఆ  ప్రేమే  పోయినాదే   
ప్రేమే  పుట్టిందిలే  ఈ  ప్రేమే  పుట్టిందే

English

Masth masth poragade
Ishq pyar ante ento naku nerpinade
Premalo matthundi aa matthe gammatthugundiiii
   
Premey poinadile aa premey poinadeee
Premey puttindile ee premey puttindeee
   
Gana gana gundello prema gante mogindeee   
Gana gana gundello prema gante mogindeee   
Dhana dhana bhajala pelli gante mogindeee   
Dhana dhana bhajala pelli gante mogindeee 
  
Prema pelli ma edaina nuvvu chesinde
Pilla pilla nee hungama naku nacchinde
Varu veeru ekam ayye laggam rane vacchinde

Illu peeki pandillese anandale tecchinde
Premey poinadile aa premey poinadeee   
Premey puttindile ee premey puttindeee   

Ninnela chusthu chusthu duram nunde matadanata  
Munduke unnayanta alasyale chesthaventanta
Ammamma ha ha ha    
Mudu mulle vesesta midakantha teerustha
Seenu gadante ento cinema chupistha

Edo chupisthadanta ninnu lepesthadanta
Iidi yavvarame yama yama tega gundanta
Hey vadidi type anta vadi jolukelladdanta
Vadikentha duram unte antha nike manchidanta
Ikkadinka kasepundte maind eh matash aipoddanta

Premey poinadile aa premey poinadeee   
Premey puttindile ee premey puttindeee   

Evaremanna kuda nakosame puttav anukunta   
Ekkadekkadunna needai nitho nenu vacchestananta
Ha ha ha h ha ha ha
    
Tappu lene ledanta hakku nikey undanta
Penchinode needanta andukunta nee janta
Pillakemo pinganam mama miya bhoshanam
Raja rajula muddula kutiri korika nene tirusthale

Pakkane nuvvunte prema kikku perigenanta
Allude ready ante telangane teppinchestha

Manchigunna bavani veedu mental ganni chesadanta

Premey poinadile aa premey poinadeee   
Premey puttindile ee premey puttindeee   

Premey poinadile aa premey poinadeee   
Premey puttindile ee premey puttindeee   

Premey poinadile aa premey poinadeee   
Premey puttindile ee premey puttindeee

Community

Like, share, and discuss

to start a discussion.