Back to Lyrics
Kandireega

Kandireega

2011 · 5 songs

Singer

Telugu

జెంట్లే  మాన్  అంటారే  పది  మందికి  హెల్ప్  ఎహ్  చేస్తే 

జెంట్లే  మాన్  అంటారే  పది  మందికి  హెల్ప్  ఎహ్  చేస్తే 
దండేసి  పొగిడేయ్  ర  నువ్వు  ఫ్రీ  గ  అన్ని  ఇస్తే 
కాళ్ళ  మీదెయ్  పడిపోరా  జాలి  గని  చూపిస్తే 
నువ్వు  టెంప్ట్  అయిపోతే  నీ  బ్రతుకు  బస్సు  స్టాండ్  రోయ్  

ఎందుకలాగా  ఎందుకలాగా 
నువ్వు  బెండ్  అయ్యావో  తేడా  తేడా 
ఇప్పుడెలాగా  ఇప్ప్పుడెలాగా 
ఇహ  నాలాగా  బ్రతికీ  ఏడ  పేడ 
అలగలగా  అలగలగా 
ఈ  ట్రెండ్  కు  నేనే  దడ  దడ 

జెంట్లే  మాన్  అంటారే  పది  మందికి  హెల్ప్  ఎహ్  చేస్తే 

ఆడాళ్ళకే  ఉంటది  క్రేజ్   
కాబట్టేగా  అంతంత  ఫోజు 
లవ్  యూ  అంటే  లగెత్తుకొచ్చి 
పడిపోరే  ఏ  రోజు 

ప్రేముంచావే  ఓ  సరి   అంటూ 
పదే  పదే  తిరిగితే  చుట్టూ 
సారీ  అంటే  సడన్ గ  నువ్వే 
ఐపోవా  పేషెంట్ 

నువ్వు  దక్కడం  వారనుకుంటే 
వాళ్ళు  దూరం  కొడతారే    
ఎహె  నెగ్లెక్ట్  చేస్తే 
మాగ్నెట్  ల  పరిగెత్తుకు  వస్తారే 
ఈ  అమ్మాయిలంతా  రివర్స్  గేర్  ఏ  రోయ్ 

చెప్పిందల్లా  వినొద్దు  బోస్ 
తోచిందేదో  చేసెయ్యి  బోస్ 
ఒక్కక్కడు  ఒక్కొక్కలాగా  ఇస్తాడు  లెక్చర్స్ 

మోకాలలో  దాచేసుకోక 
వాడాలి  ర  మెదడుని బాగా 
ప్రతి  క్షణం  పక్కోడి  సలహా 
వింటావా  గతిలేక 

ఏవీడెవడో  చెప్తే  వినకండ్రా 
అని  మొత్తుకు  చెప్తుంటే 
గొర్రెల్లా  నా  మాటింటుంటే   
అది  నా  తప్పేం  కాదె 

ఆ  స్వామి జి  లు  బతికేది 
నీ  మీదే  రోయ్ 

ఎందుకలాగా  ఎందుకలాగా 
నువ్వు  మల్లి  మొదటికి  రావొద్దు  ర 

ఇప్పుడేలగా  ఇప్పుడెలాగా 
పనికొచ్చే  పనులే  చూసుకొండిరా 

అలగలగా  అలగలగా 
మళ్ళడాగిరంటే  తంతానురా

English

Gentle man antare padi mandiki help eh chesthe

Gentle man antare padi mandiki help eh chesthe
Dandesi pogidey ra nuvvu free ga anni isthe
Kalla midey padipora jali gani chupisthe
Nuvvu tempt aipothe nee brathuku bus stand roy

Endukalaga endukalaga
Nuvvu bend ayyavo teda teda
Ippudelaga ipppudelaga
Eha naalaga brathikey eda peda
Alagalaga alagalaga
Ee trend ku nene dhada dhada

Gentle man antare padi mandiki help eh chesthe

Aadallake untadi caraze
Kanattera anthantha fosu
Love u ante lagethukochi
Padipore ye roju

Premanchave o sari antu
Pade pade thirigithe chuttu
Sorry ante suddenga nuvve
Aipova patient

Nuvu dakkadam varanukunte
Vallu dooram padathare
Ehe neglect chesthe
Magnet la parigethuku vasthare
Ee ammayilantha reverse gear ye roy

Cheppindalla vinoddu bossu
Thochindedo cheseyyi bossu
Okkakkadu okkokkalaaga isthadu lectures

Mokhalalo dachesukoka
Paadali aa mrudanga badha
Prathi khanam pakkodi salaha
Vintava gathileka

Evedevado chepthe vinakandra
Ani mothuku chepthunte
Gorrella naa maatintunte
Adi naa thappem kaade

Aa swami ji lu bathikedi
Nee mede roy   

Endukalaga endukalaga
Nuvu malli modatiki ravoddu ra

Ippdudelga ippudelaga
Panikoche panule choosukondira

Alagalaga alagalaga
Malladagirante thanthanura

Community

Like, share, and discuss

to start a discussion.