Back to Lyrics
Kabaddi Kabaddi

Kabaddi Kabaddi

2003 · 3 songs

Telugu

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఓ  ప్రేమ  ఓ  ప్రేమ 
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ
ఈ  మహిమ  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా 

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా 

ఊహలలో  విరిసే
ఊపిరిలో  కలిసే 
మనసంతా  మెదిలి
నదిలాగా  కదిలి 

పులకింతలాగా  గిలిగింతలగా
మురిపించినావులే  

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా 

ప్రేమనిక  అమృత  దేవతగా
లోకమున  చెబుదామా 
ప్రేమకొక  అద్భుత  కోవెలనే
మొదలు  ఇక  పెడదామా

ఇంపు  సొంపు  ఇటుకలవగా
చప్పునిక  గోడలు  కడదామా 
హంగు  రంగు  రంగరించి
పంపికలు  చేద్దామా 

ఈ  మనసు  ఈ  మమతా
మనసారా  చూపుదామా 
ఈ  తనువే  తనకిచ్చి
మన  పొంగు  చూపుదామా 

ఈ  జగమే  తనది 
తన  వరమే  మనది 

మన  జంటనింక
తన  పంట  అంటూ
కంట్లోనే  దాచదా  

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా

చంద్రునికి  నూలొక  పోగేసి
చందనం  అద్దేదా  
వెన్నెలను  కన్నుల  తాగేసి
వందనం  చేసేదా

వాన  విల్లు  వంచుకొచ్చి
మాలగా  మెడలో  వేసేదా
తేనె  వాగు  పొంగు  తెచ్చి
స్నానమే  పోసేదా

నీ  తలలో  నీ  తలపే
తెలిమల్లె  పూవు  కాదా 
నా  మదిలో  నీ  మధువే
గోదారి  నవ్వు  కాదా 

నా  కలలే  నీవి
నా  ఇలలో  దేవి 

నిన్నంత  దోచి
నా  కంట  దాచి
వెన్నంటి  ఉండనా 

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా 

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా 

ఊహలలో  విరిసే
ఊపిరిలో  కలిసే 
మనసంతా  మెదిలి
నదిలాగా  కదిలి 

పులకింతలాగా  గిలిగింతలాగా
మురిపించినావులే 

ప్రేమ  ప్రేమ  ఓ  ప్రేమ
ఎక్కడ  ఉంది  ఈ  మహిమ 
చివరికి  దేవునికైనా  లేదు
నీ  ధీమా

English

Prema prema o prema
O prema o prema
Ekkada undi ee mahima
Ee mahima ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Oohalalo virisi
Upirilo kalisi
Manasantha medili
Nadilaaga kadili

Pulakintalaga giligintalaga
Muripinchinavule

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Premanika amrutha devathaga
Lokamuna chebudama
Premakoka adbhutha kovelane
Modalu ika pedadama

Impu sompu itukalavagaa
Chappunika godalu kadadama
Hangu rangu rangarinchi
Pampikalu cheddama

Ee manasu ee mamatha
Manasaara chupudama
Ee thanuve thanakichi
Mana pongu chupudama

Ee jagame thanadi
Thana varame manadi

Mana jantaninka
Thana panta antu
Kantlona dachada

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Chandruniki nuloka pogesi
Chandanam addeda
Vennelanu kannula thaagesi
Vandanam cheseda

Vana villu vanchukochi
Maalaga medalo veseda
Thene vaagu pongu thechi
Snaname poseda

Nee thalalo nee thalape
Thelimalle puvu kaada
Naa madilo nee madhuve
Godari navvu kada

Naa kalale neevi
Naa ilalo devi

Ninnantha dochi
Naa kanta daachi
Vennanti undana

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Oohalalo virisi
Upirilo kalisi
Manasantha medili
Nadilaaga kadili

Pulakintalaga giligintalaga
Muripinchinaavule

Prema prema o prema
Ekkada undi ee mahima
Chivariki devunikaina ledu
Nee dheema

Community

Like, share, and discuss

to start a discussion.