Back to Lyrics
Kabaddi Kabaddi

Kabaddi Kabaddi

2003 · 3 songs

Telugu

గోరువంక  గోదారి  వంక
ఈతకెళదాం  వస్తావా 

గోరువంక  గోదారి  వంక
ఈతకెళదాం  వస్తావా 
పూల  పడక  వేసాను  కనుక
మంచి  ముహూర్తం  చూస్తావా 

పందార  తిన్నట్టు  తియ్యంగా  ఉన్నాది
నాకేమిటయ్యిందో  తెలియదుగా 
మందార  పువ్వంటి  నాజూకు  వయ్యారి
నన్నేల  రమ్మంటు  పిలిచెనుగా 

కలవరమా  చెరి  సగమా 

ఏమని  చెప్పను  భామ
యెంతని  దాచాను  రామ 
గోదారి  కెరటాలు
చల్లగాలి  పంపుతుంటే 

గోరువంక 

గోరువంక  గోదారి  వంక
ఈతకెళదాం  వస్తావా 
పూల  పడక  వేసాను  కనుక
మంచి  ముహూర్తం  చూస్తావా 

గుప్పెడు  గుండెలో  ఉప్పెన  రేగెను
చప్పున  నే  నిను  చూడగా 
రెప్పలా  మాటున  ఇప్పటి  అలజడి
ఎప్పుడు  ఎరగను  ఇదేమి  గొడవ 

కాకితో  కబురెట్టాలి  త్వరగా
కారణం  కనిపెట్టాలిగా  

అందాల  చినుకా  బంగారు  తునక
సింగారి  చినుకా  ఓ  ఓ 
ఎండల్లో  చలిగా  గుండెల్లో  గిలిగా  
కొరికేదో  రెగినా  గోల  చేసిన 

గోరువంక 

గోరువంక  గోదారి  వంక
ఈతకెళదాం  వస్తావా 
పూల  పడక  వేసాను  కనుక
మంచి  ముహూర్తం  చూస్తావా 

కమ్ముకు  పోయిన  తిమ్మిరి  యాతన
రమ్మని  పిలిచెను  రా  మరి 
కన్నుల  వాకిట  పున్నమి  పూవుల
వెన్నెల  కాసెను  ఇదేమి  చొరవ

ప్రేమలో  పడిపోయింది  మనసా
ప్రాయమే  చిగురేసిందిగా 

మంచల్లే  కురిసా  ముద్దుల్లో  మురిసా
నిద్దర్లో  తలిచా  ఓ  ఓ 
వానొచ్చి  తడిసా  ఊపొచ్చి  పిలిచా
వాయిదాలు  వేయక  దాయి  దాయి  దా 

గోరువంక 

గోరువంక  గోదారి  వంక
ఈతకెళదాం  వస్తావా 
పూల  పడక  వేసాను  కనుక
మంచి  ముహూర్తం  చూస్తావా 

పందార  తిన్నట్టు  తియ్యంగా  ఉన్నాది
నాకేమిటయ్యిందో  తెలియదుగా 
మందార  పువ్వంటి  నాజూకు  వయ్యారి
నన్నేల  రమ్మంటు  పిలిచెనుగా 

కలవరమా  చెరి  సగమా 

ఏమని  చెప్పను  భామ
యెంతని  దాచను  రామ
గోదారి  కెరటాలు
చల్లగాలి  పంపుతుంటే 

అందాల  కోయిలమ్మ  ఈ  వేట  కొచ్చెనమ్మ 
ఓ  పాట  పాడెనమ్మా  ఈ  వేళా 
అందాల  కోయిలమ్మ  ఈ  వేట  కొచ్చెనమ్మ
ఓ  పాట  పాడెనమ్మా  ఈ  వేళా

English

Goruvanka godari vanka
Eethakeladam vasthava

Goruvanka godari vanka
Eethakeladam vasthava
Poola padaka vesanu kanuka
Manchi muhurtham chusthava

Pandara thinnattu thiyyanga unnaadi
Nakemitayyindo theliyaduga
Mandara puvvanti najuku vayyari
Nannela rammantu pilichenuga

Kalavaramaa cheri sagama

Emani cheppanu bhama
Enthani daachanu rama
Godari keratalu
Challagali pamputhunte

Goruvanka

Goruvanka godari vanka
Eethakeladam vasthava
Poola padaka vesanu kanuka
Manchi muhurtham chusthava

Guppedu gundelo uppena regenu
Chappuna ne ninu chudaga
Reppala maatuna ippati alajadi
Eppudu eraganu idemi godava

Kakitho kaburettali twaraga
Karanam kanipettaliga

Andala chinuka bangaru thunaka
Singari chinuka o o o
Endallo chaliga gundello giliga
Korikedo reginaa gola chesina

Goruvanka

Goruvanka godari vanka
Eethakeladam vasthava
Poola padaka vesanu kanuka
Manchi muhurtham chusthava

Kammuku poina thimmiri yathana
Rammani pilichenu raa mari
Kannula vaakita punnami puvula
Vennela kasenu idemi chorava

Premalo padipoyindi manasa
Prayame chiguresindigaa

Manchalle kurisa muddullo murisa
Niddarlo thalicha o o o
Vanochi thadisa upochi pilicha
Vayidalu veyaka daayi daayi daa

Goruvanka

Goruvanka godari vanka
Eethakeladam vasthava
Poola padaka vesanu kanuka
Manchi muhurtham chusthava

Pandara thinnattu thiyyanga unnaadi
Nakemitayyindo theliyaduga
Mandara puvvanti najuku vayyari
Nannela rammantu pilichenuga

Kalavaramaa cheri sagama

Emani cheppanu bhama
Enthani daachanu rama

Godari keratalu challagali pamputunte

Andala koyilamma ee veta kochenamma
O paata padenamma ee vela
Andala koyilamma ee veta kochenamma
O paata padenamma ee vela

Community

Like, share, and discuss

to start a discussion.