Back to Lyrics
Kaala

Kaala

2018 · 2 songs

Telugu

యమా  గ్రేటు  యమా  గ్రేటు 
భయము  ఎరగని  వన్నె  తరగని 
ఎంత  ఎదిగినా  ఒదిగినవాడు 

మనము  తలవగా  మనసు  పిలవగా 
కలత  తీర్చ  ఇటు  వచ్చినాడు  చూడు 

అరేయ్  నలుపే  మన  శ్రమజీవుల 
వర్ణం  ఇక  గెలుపే  మన  కరికాలుడి  సొంతం 

 
చెక్కుచెదిరి  పోతారు  కన్ను  ఎర్ర  జేసినా 
బొక్కలిరగడాన్ని  పంపుతాడు  ఎవ్వడొచ్చినా 

Be careful  ఇదేరా  ధారవి 
ఈడ  వాడ  వాడ 
కాల  పేరు  మొగలి 
హే  హే 

మార్చు  నీ  దారి 
కాల  సెట్  ఒక  సుడిగాలి 
అరేయ్  కతలు  పడకు 
తిరిగి  సూడకు 
ఎప్పుడు  తనకి  ఎదురు  పడకు 
తిరగబడితే 
బిడ్డా! 
మిగలాడేది  నీకు  కడకు 

యమా  గ్రేటు 
మన  కాల  సెట్టు  (x2)

క్రాస్  రోడ్ , టి  జంక్షన్ 
60 ఫీటు  90 ఫీటు 
కొలివాడ, కుమ్భార్వాడ 
అంటే  దడ  దాదారా 
ఇక్కడాన్ని  ఏరియా  లు 
కాల  కంచు  కోట  రా!

యమా  గ్రేటు  (x2)

మతాలన్నీ  ఒక్కటై 
ఉన్న  చోటు  మాదిరే 
సొంత  బంధువులుగా 
ఉండే  ప్రేమ  మాదిరే 
ఇకపై  మన  జెండా 
రెపరెపలాడురా !

వణక్కం  నమస్కారం  సలాం  అలైకుం 
యూనిటీ  లోన  మేము  ఎవరికీ  తీసిపోము 
స్లం  పైన  నీ  ఊహలన్నీ  మార్చుకో 
ఈడికొచ్చి  మా  లైఫ్  స్టైల్  ని  చూసుకో 

గుడిసెల్లోన  కూడా  గర్వం  గ  గడుపుతాం 
మారికి  మురికి  వాడల్లోన 
ఆడుతూ  పాడుతూ  తిరుగుతాం !
తోడుంటాం  మంచి  చేదు  చూస్తాం !

తేడా  మాటలాడినవో 
తోదకలు  తీస్తాం !
చేతులు  కట్టుకు  నిలబడే 
కాలం  ఇంకా  పోయింది 
చాతి  చూపి  తిరగబడే 
సమయం  ఇంకా  వచ్చింది 

ధారవి  మా  ఏరియా  గురు 

ఈడ  కాల  సెట్  నే 
కాదనేది  ఎవడు ? (x2)

యమా  గ్రేటు 
మన  కాల  సెట్టు 

యమా  గ్రేటు 
మన  కాల  సెట్టు 

యా  హా  రొంబ  కధర్నాక్ 
మాత  కాల  సెట్ 
ఈసె  బాఙ్కే  జబ  తేరే  ఇరతే 
నా  హోం  నాయక్  మత్తాటెక్ 
త్యాచే 
సాంగ్  మాజీ  మాపు 
స్ట్రీట్  ఉల్లా  సంతూర్ 
తేథిల్  తులా  అప్పు 

నగరమంతా  కలసి  ఉంటాం 
గతుకు  రోడ్డు  లో  నడచి  వెళ్తాము 
శత్రువైనా  చేరదీస్తాం 
తేడా  వస్తే  వేటు  వేస్తాం !

యమా  గ్రేటు  (x3)
మన  కాల  సెట్టు 

ఒక్కటై  ఉండడమే 
ఎప్పటికి  ముఖ్యమంత 
అలాగే  ఉండడములోనే 
ఉంది  బలమంతా !
విడదీయు  లేదు  సహనం !
ముందుకొస్తే  ఇంకా  సమరం !

యమా  గ్రేటు 
మన  కాల  సెట్టు  (x2)

కాల  కాల 
కాల  కాల 
మన  కాల  సెట్  (x3)

కాల  కాల 
కాల  కాల 
మన  కాల  సెట్  (x3)

కాల  సెట్ 
కాల  సెట్

English

Yama greatu yama greatu
Bhayamu eragani vanne taragani
Entha ediginaa odiginavaadu

Manamu thalavaga manasu pilavaga
Kalatha theercha itu vachinaadu choodu

Arey nalupe mana sramajeevula
Varnam ika gelupe mana karikaaludi sontham


 
Chekkuchediri pothaaru kannu erra jesina
Bokkaliragadanni pamputhaadu evvadocchinaa

Be careful idera dharavi
Eeda vaada vaada
Kaala peru mogaali
Hey hey

Maarchu nee daari
Kaala saet oka sudigaali
Arey kathalu padaku
Thirigi soodaku
Eppudu thanaki eduru padaku
Thiragabadithe
Biddaa!
Migaladedhi neeku kadaku

Yama greatu
Mana kaala saettu (x2)

Cross road, t junction
60 feettu 90 feettu
Koliwada, kumbharwada
Ante dhada dhadaraa
Ikkadanni area lu
Kaala kanchu kota raa!

Yama greatu (x2)

Mathaalanni okkatai
Unna chotu maadhira
Sontha bandhuvuluga
Unde prema maadhira
Ikapai mana jenda
Reparepalaadura!

Vanakkam namaskaram salam alaikum
Unity lona memu evariki teesipom
Slum paina nee oohalanni maarchuko
Eedikochi maa life style ni choosuko

Gudisellona kuda garvam ga gaduputhaam
Mariki muriki vaadallona
Aaduthu paaduthu thiruguthaam!
Thoduntaam manchi chedu choosthaam!

Theda maatalaadinavo
Thodkalu theestham!
Chethulu kattuku nilabade
Kaalam inka poyindi
Chaathi choopi thiragabade
Samayam inka vachindi

Dharavi maa area guru

Eeda kaala saet ne
Kaadhanedi evadu? (x2)

Yama greatu
Mana kaala saettu

Yama greatu
Mana kaala saettu

Yaa haa romba kadharnaak
Maatha kaala saet
Ise bajke jab there irathe
Naa ho naek maathatek
Thyaache
Sange maaje maappu
Street ulla sathur
Thethil thulaa aappu

Nagaramantha kalasi untaam
Gathuku roaddu lo nadachi velthaam
Satruvainaa cheradeesthaam
Theda vasthe vetu vesthaam!

Yama greatu (x3)
Mana kaala saettu

Okkatai undadame
Eppatiki mukhyamanta
Alaaga undadamulone
Undi balamantha!
Vidadheeyaku ledu sahanam!
Mundukosthe inka samaram!

Yama greatu
Mana kaala saettu (x2)

Kaala kaala
Kaala kaala
Mana kaala saet (x3)

Kaala kaala
Kaala kaala
Namma kaala saet (x3)

Kaala saet
Kaala saet

Community

Like, share, and discuss

to start a discussion.