Back to Lyrics
Kaala

Kaala

2018 · 2 songs

Telugu

పోవ్వల్లే  న  ప్రేమ  తేనూరును 
ఆ  నింగి  తేనెలు  కురిపించును 

చిట్టమ్మ  చిట్టమ్మ 
కళ్ళలో  ఏంటమ్మా 

ఆకాశమేలే  ఇక  చిరుజల్లు  ఉందా 
ఏ  గాయమెంతగా  అది  మని  పొద 
చిట్టమ్మ  చిట్టమ్మ 
కళ్ళలో  ఏంటమ్మా 

 
న  దేహమంతా  ని  ప్రేమ  తావే 
కల్లలు  ఏమంర్చేలా

ఎడమైన  ప్రేమ  తాకింది  మంట 
దూరాలు  పెరిగెను  లే 

నది  లాంటి  ప్రేమే  ప్రయాణాలు  అపి 
ఓ  ఎండమావైనది 

కళలన్ని  కరిగి  చేజారగానే 
కలతేమో  బ్రతుకైనది 

చిట్టమ్మ  చిట్టమ్మ 
కళ్ళలో  ఏంటమ్మా 

ఆకాశమేలే  ఇక  చిరుజల్లు  ఉందా 
ఏ  గాయమెంతగా  అది  మని  పొద 

ఏ  తీగ  వీణ  పలికించకుండా 
రాగాలు  వినిపించవే 
సిసిరాన  వాడే  చిగురాకు  లాగా 
న  ప్రేమ  మోదైనదే 

ఏ  జాలి  లేని  విధి  రాత  కూడా 
చేసింది  ఏ  గాయమే..

ముడి  వేయకుండా  ముగిసింది  నాడే 
ఏ  ప్రేమ  అధ్యాయమే 

చిట్టమ్మ  చిట్టమ్మ 
కళ్ళలో  ఏంటమ్మా 

ఆకాశమేలే  ఇక  చిరుజల్లు  ఉందా 
ఏ  గాయమెంతగా  అది  మని  పొద 

చిట్టమ్మ  చిట్టమ్మ 
కళ్ళలో  ఏంటమ్మా

English

Povvalle na prema thenurunu
a ningi thenellu kuripinchunu

Chittamma Chittamma
Kallalo yentamma

Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha
Chittamma Chittamma
Kallalo yentamma


 
Na dehamantha ni prema thave
Kallalu yemanrchele

Yedamaina prema thakindhi mantai
Dhooralu perigenu le

Nadhi lanti preme payanalu api
o yendamavainadhi

Kallalanni karigi chejaragane
kalathemo brathukainadhi

Chittamma Chittamma
Kallalo yentamma

Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha

Ye theega veena palikinchakunda
raagalu vinipinchave
Sisirana vade chiguraku laga
Na prema modainadhe

Ye jali leni vidhi ratha kuda
chesindhi e gayamee..

Mudi veyakunda mugisindhi nade
e prema adhyayame

Chittamma Chittamma
Kallalo yentamma

Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha

Chittamma Chittamma
Kallalo yentamma

Community

Like, share, and discuss

to start a discussion.