Back to Lyrics
Josh

Josh

2009 · 4 songs

Telugu

నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు 
నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు
 
నిన్నిప్పుడు  చుస్తే  చాలు  చిన్నప్పటి  చిలిపి  క్షణాలు 
గుండెల్లో  గువ్వల  గుంపై  వాలు 
నీతో  అడుగేస్తే  చాలు  మున్ముందుకు  సాగవు  కాళ్ళు 
ఉంటుందా  వెనకకి  వెళ్లే  వీలు 

కాలాన్నే  తిప్పేసింది  లీలా  బాల్యాన్ని  రప్పించింది  వేళా 
పెద్దరికాలన్నీ  చిన్నబోయేలా  పొద్దెరగని  మలుపేదో  పెరిగేలా
 
నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు 

నిలబడి  చుస్తాయే  ఆగి  లేళ్ళు  సెలయేళ్ళు  చిత్రంగా  ని  వైపల 
పరుగులు  తీస్తాయే  లేచి  రాళ్ళూ  రహదార్లు  నీలాగా  నలువైపులా 

భూమి  అంత  ని  పేరంటానికీ  బొమ్మరిల్లు  కాదా 
సమయమంతా  ని  తారంగానికి   సొమ్మశిళ్లిపోదా 

చెడైనా  తీపావుతుందే  ని  సంతోషం  చూసి 
చెడు  కూడా  చెడుతుందే  ని   సావాసాన్ని  చేసి 
చెడైనా  తీపావుతుందే  ని  సంతోషం  చూసి 
చెడు  కూడా  చెడుతుందే  ని   సావాసాన్ని  చేసి 

నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు 

ఏ  ఓ  ఏ  ఓ  ఏ  ఓఓఓ  ఆ  ఏ  ఓ  ఏ  ఓ  ఏ  ఓఓఓ  ఆ 

నువ్వేం  చూస్తున్న  ఎంతో  వింతల్లే  అన్ని  గమనించే  ఆశ్చర్యమా 
ఏ  పని  చేస్తున్న  ఏదో  ఘనకార్యంలాగే  గర్వించే  పసి  ప్రాయమా
       
చుక్కల్లాన్ని దిగి ని  చూపుల్లో  కొలువు  ఉండి  పోగా    
చీకటన్నదిక  రాలేదే  ని  కంటి  పాపా  దాకా 

ప్రతిపూటా  పండుగలాగే  ఉంటుందనిపించేలా 
తెలిసేలా  నేర్పేటందుకు  నువ్వే  పాఠశాల 
ప్రతిపూటా  పండుగలాగే  ఉంటుందనిపించేలా 
తెలిసేలా  నేర్పేటందుకు  నువ్వే  పాఠశాల 

నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు 
నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు 

నిన్నిప్పుడు  చుస్తే  చాలు  చిన్నప్పటి  చిలిపి  క్షణాలు 
గుండెల్లో  గువ్వల  గుంపై  వాలు 

కాలాన్నే  తిప్పేసింది  లీల  బాల్యాన్ని  రప్పించింది  వేళా 
పెద్దరికాలన్నీ  చిన్నబోయేలా  పొద్దెరగని  మలుపేదో  పెరిగేలా 
నీతో  ఉంటె  ఇంకా  కొన్నాళ్ళు  ఏమవుతాయో  ఎదిగిన  ఇన్నేళ్లు

English

neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu

Ninnippudu Chuste Chalu Chinnappati Chilipi Kshanalu
Gundello Guvvala Gumpai Vaalu
Neeto Adugeste Chalu Munmunduku Saagavu Kaallu
Untunda Venakaki Velle Veelu

Kaalanne Tippesindi Leela Balyanne Rappinchindi Vela
Peddariqalanni Chinaboyela  Podderagani Malupedo Perigela

Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu

Nilabadi Chustaye Aagi Lellu Selayellu Chitranga Ni Vaipala
Parugulu Teestaye Lechi Rallu Rahadarlu Nilaga Naluvaipula

Bhoomi Anta Ni Perantaniqi Bommarillu Kaada
Samayamanta Ni Taranganiki Somasillipoda

chedaina Teepavtunde Ni Santosham Choosi
Chedu Kuda Chedutunde Ni Saavasanni Chesi

chedaina Teepavtunde Ni Santosham Choosi
Chedu Kuda Chedutunde Ni Saavasanni Chesi

Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu

A O A O A Ooo Aa A O A O A Ooo Aa

Nuvvem Choostunna Yento Vintalle Anni Gamaninche Ashcharyama
Ye Pani Chestunna Yedo Ganaqaryamlage Garvinche Pasi Prayama

Chukkallanni Digi Ni Choopullo koluvu Undi Poga
Chikatannadika Ralede Ni Kanti Papa Daaka

pratiputa Pandugalage Untundanipinchela
Telisela Nerpetanduqu Nuvve Patashaala

pratiputa Pandugalage Untundanipinchela
Telisela Nerpetanduqu Nuvve Patashaala

Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
Ninnippudu Chuste Chalu Chinnappati Chilipi Kshanalu
Kaalanne Tippesindi Leela  Balyanne Rappinchindi Vela
Peddariqalanni Chinaboyela Podderagani Malupedo Perigela
Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu

Community

Like, share, and discuss

to start a discussion.