Back to Lyrics
Josh

Josh

2009 · 4 songs

Singer
Lyricist

Telugu

జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క  జిక్క  జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క 
జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క  జిక్క  జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క

చూడండి  కాలేజీ  మేడ  చుట్టూ  పోరీలే  ఉంటారు  ఈడ 
చూడండి  కాలేజీ  మేడ  చుట్టూ  పోరీలే  ఉంటారు  ఈడ 
కాంటీన్  లో  తాగొచ్చు  సోడా  లంచ్  పీరియడ్  లో  వెయ్యోచు  బీడా 

కుర్చీల  బెంచీల  నీడ  కునుకేదో  తీయొచ్చు  తొడ 
ఇంట్లోనా  పేరెంట్స్  తేడా  ఈ  సోట  చెయ్యొచ్చు  పీడా 
ఘానాలకి  భాజాలకి  కాఫీ  లకి  కూపీలాకి  నాకారాలకి 
బకరాలకి  జగడాలకి  జల్సాలకి 

దునియా  లో  ఇది  మంచి  అడ్డా  దూము  దాము   చేసుకోరా  బిడ్డ 

జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క  జిక్క  జిగిజిక్కా  జిగిజిక్కా  జిక్క

English

jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka
jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka

Choodandi College Meda Chuttu Porile Untaru Eeda
Canteen Lo Tagochu Soda Lunch Period Lo Veyyochu Beeda

Kurchila Benchila Neda Kunukedo Teeyochu Thoda
Intlona Parents Theda  E Sota Cheyyochu Peeda
Ghaanalaki  Bhaajalaki Coffee Laki  Koopilaki  Nakaralaki 
Bakaralaki  Jagadalaki Jalasalaki

Dhuniya Lo Idi Manchi Adda Dhoomu Dhaamu Chesukora Bidda

Jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka

Community

Like, share, and discuss

to start a discussion.