Back to Lyrics

Jayam Manade Raa

2000 · 5 songs

Telugu

పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది
పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది
పట్టుపంచెకి  పైట  కొంగుకి  ముడి  పెట్టె  గడియే  ముందున్నది
పందిట్లో  వేలు  పట్టేసేయ్  వచ్చై  మెల్లోన  మాలవేసేయ్
అందరిలో  తాళి  కట్టేసేయ్  మెచ్చై  ఇల్లాలి  పదవీ  ఇచ్చయ్
పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది

తాబుంలం  తేగా  తాపలే  తుగా  రావయ్య  రావయ్య  రావయ్య  బావయ్య
వడానం  లాగ  వాటేస్తా  బాగా  దావమ్మ  దావమ్మ  దావమ్మ  దానిమ్మ
కొక  గల్లలో  శుభలేఖలు  రాసేస్తా
ఈడు  గుమ్మలో  ఏడడుగు  నడిపిస్తా
వయ్యారం  వరకట్నంలా  ఇస్తా  నీ  వెనుకె  వస్తా
మెలలు  కాలు  పెట్టెసై  హామ్  హాయ్  నా  మనసు  డోలు  కొట్టై  దినుకు  దీనదీనతా
మిడిదింట్లో  కూత  వేసేసై  హాయ్  హాయ్  నా  వయసు  మోత  మోసేయ్
ఓయ్  పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది

అబ్బబ్బా  హాయి  అచ్చోచ్చే  రేయి  ఆరెయి  ఆరెయి  ఆరెయి  అందాలే
అందిస్తా  చెయ్యి  ఆడిస్తానోయి  తోడేయి  తోడేయి  తోడేయి  నా  ఈడే
పంటి  ఘాటులో  నీ  పంటె  పండిస్తా
గోపి  గుర్తులో  నా  ఓటె  నీకెస్తా
హేయ్  సొయగమే  వండే  వార్చే  వంట  శోభనమేనంటా
నా  కాలికి  మెట్టెలు  పెట్టెసేయ్  వచ్చే  నా  ఇంటిపేరు  మార్చేయ్
నా  వంటికి  జోలలు  కొట్టేసేయ్  విచ్చేయ్  నన్నింటివాన్ని  చేసేయ్

పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది
పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది
పట్టుపంచెకి  పైట  కొంగుకి  ముడి  పెట్టె  గడియే  ముందున్నది
పందిట్లో  వేలు  పట్టేసేయ్  వచ్చై  మెల్లోన  మాలవేసేయ్
అందరిలో  తాళి  కట్టేసేయ్  మెచ్చై  ఇల్లాలి  పదవీ  ఇచ్చయ్
పెళ్లికి  బాజా  మోగింది  కుమారి  శ్రీమతి  కానుంది

English

Pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pattupanche li paita konuki mudi pette gadiya mundhunnadhi
pandhitlo velu patteseyi vache mellona mala veseyi
andharilo thali katteseyi meche illali padhavi icheyi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi

thambulam thega thapale thuga ravayaa ravayya ravayya bavayya
vadaaanamm laaga vateste baga dhavamma dhavamma dhavamma dhanimma
koka gullalo shubhalekalu raseste
eedu gummalo adadugu nadipista
vayyaram varakatnamla esta ni veneke vasta
melalu kaalu pettesty hei hei naa vayasu motha moseyi
voy pelli ki baja mogindhi kumari srimathi kanundhi

abbabba hayi achoche reyi areyi areyi areyi andhale
andhiste cheyi adistenoyi thodayi thodai thodai naa eede
panti gaatulo naa oote neekste
hayi soyagame pande varche naa intiperu marcheyi
naa vantiki jolalu kotteseyi vichey nannintivanni cheseyi

pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pattupanche li paita konuki mudi pette gadiya mundhunnadhi
pandhitlo velu patteseyi vache mellona mala veseyi
andharilo thali katteseyi meche illali padhavi icheyi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi

Community

Like, share, and discuss

to start a discussion.