Back to Lyrics

Jayam Manade Raa

2000 · 5 songs

Telugu

చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే 
చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే 

ఊరు  వాడ  కలిసి  జాతరయ్యి  వచ్చెనే
తోడు  నీడ  కలిసి  మహదేవుడయ్యెనే
ఆనందము  ఆకాశము
సందడై  సంద్రమై  ఉప్పొంగెనే  

చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే 
చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే

నీ  చూపులు  మా  పల్లెలో  తొలిగించు  భేదాలు
నీ  నవ్వులు  మా  గొంతులో  పలికించు  వేదాలు

చుట్టమయ్యి  వస్తాడు  పిలవంగ  తలవంగ
పండగై  ఉంటాడు  ఆడంగ  పాడంగ
కలగలిసి  ఉండాలి  దండుగా
కడదాక  ఉంటాను  అండగా
సాగరా  చాటరా  జయం  మనదేరా  

చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే 
చిన్ని  చిన్ని  ఆశలన్నీ  చిందులేసెనే
కమ్మనైన  మనసులన్నీ  కలిసి  ఆడెనే

పంటలతో  నేల  తల్లి  పొంగెనే
సంపదతో  పల్లెలన్నీ  నిండెనే
సాగరా  చాటరా  జయం  మనదేరా

English

Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene

Ooruvaada kalisi jaatarayyi vachene
todu needa kalisi mahadevudayyane
Aanandamuuu aakashamuu
sandadayyi sandramayyi uppongene

Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene

Nee choopulu maa pallello toliginchu bedhaalu
Nee navvuluu maa gonthulo
palikinchu vedaalu

chuttamayyi vastadu pilavanga talavanga
pandagayyi untaadu aadanga paadanga
kalagalisi undaali dandugaa
kadadaaka untaanu andaga
saagara chaatara
Jayam Manadera

Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene

pantalatho nelatalli pongene
sampadatho pallelanni nindene
saagara chaatara
Jayam Manadera

Community

Like, share, and discuss

to start a discussion.