Back to Lyrics
Jayam

Jayam

2002 · 9 songs

Telugu

ప్రేమా  ప్రేమా  ప్రేమా
ప్రేమా  ప్రేమా  నీకు  ఇది  న్యాయమా
ప్రేమా  ప్రేమా  ప్రేమించడం  నేరమా
కళ్ళలో  నీరు  నీవే  గుండెలో  కోత  నీవే
మౌనగానాలు  నీవే  పంచప్రాణాలు  నీవే
కాలం  ముళ్ళ  ఒడిలో  బ్రతుకే  పతనమా
దైవం  కరుణిస్తే  మాదే  విజయమా

ప్రేమా  ప్రేమా  ప్రేమా
ప్రేమా  ప్రేమా  నీకు  ఇది  న్యాయమా
ప్రేమా  ప్రేమా  ప్రేమించడం  నేరమా

కనులే  కరువైతే  అందమెందుకు  
వనమే  ముళ్ళైతే  కంచె  ఎందుకు
కలలే  కథలై  బ్రతుకే  చితులై  
సాగే  పయనం  నీదా  ప్రేమా

ప్రేమా  ప్రేమా  ప్రేమా
ప్రేమా  ప్రేమా  నీకు  ఇది  న్యాయమా
ప్రేమా  ప్రేమా  ప్రేమించడం  నేరమా
కళ్ళలో  నీరు  నీవే  గుండెలో  కోత  నీవే
మౌనగానాలు  నీవే  పంచప్రాణాలు  నీవే
కాలం  ముళ్ళ  ఒడిలో  బ్రతుకే  పతనమా
దైవం  కరుణిస్తే  మాదే  విజయమా

చెలియ  శిల  లేక  కోవెలెందుకు
జతగా  నువు  లేక  నేను  ఎందుకు
మమతే  కరువై  మనసే  బరువై
లోకం  నరకం  కాదా  ప్రేమా

English

Premaa premaa premaa
Premaa premaa neeku idi nyaayamaa
Premaa premaa preminchadam nerama
Kallallo neeru neeve gundelo kota neeve
Mounagaanaalu neeve panchapraanaalu neeve
Kaalam mulla odilo bratuke pathanama
Daivam karuniste maade vijayamaa

Premaa premaa premaa
Premaa premaa neeku idi nyaayamaa
Premaa premaa preminchadam nerama

Kanule karuvaite andamenduku
Vaname mullaite kanche enduku
Kalale kadhalai bratuke chitulai
Saage payanam needaa premaa

Premaa premaa neeku idi nyaayamaa
Premaa premaa preminchadam nerama
Kallallo neeru neeve gundelo kota neeve
Mounagaanaalu neeve panchapraanaalu neeve
Kaalam mulla odilo bratuke pathanama
Daivam karuniste maade vijayamaa

Cheliya sila leka kovelenduku
Jatagaa nuvu leka nenu enduku
Mamate karuvai manase baruvai
Lokam narakam kaada prema

Community

Like, share, and discuss

to start a discussion.