Back to Lyrics
Jayam

Jayam

2002 · 9 songs

Telugu

శబ్బాసి  శబ్బాసే  శబ్బాసి  శబ్బాసే    
బండి  బండి  రైలు  బండీ  వేలకంటూ  రాదులెండి
దీన్ని  గానీ  నమ్ముకుంటే  ఇంతేనండీ  ఇంతేనండీ  
బండి  బండి  రైలు  బండీ  వేలకంటూ  రాదులెండి
దీన్ని  గానీ  నమ్ముకుంటే  ఇంతేనండీ  ఇంతేనండీ  
ధడక  ధడక  ధడక  దీని  మాయదారి  నడక
ఉలికి  ఉలికి  పడకే  చిలకా
జరుగు  జరుగు  మనక  ఇది  జరగలేదు  జనక
క్రీస్తు  పూర్వమింజను  గనక
శబ్బాసి  శబ్బాసే  శబ్బాసి  శబ్బాసే    

రంగులతో  హంగులతో  పైన  పటారం
అబ్బో  సూపరని  పొంగిపోకోయ్  లోన  లొటారం
అందరిలో  నిండలలా  ఎంత  విడ్డూరం
అయ్యో  రైలంటే  మిడిల్  క్లాసు  నేల  విమానం
కూత  చూడు  జోరుగుందిరో  దీని  తస్సదియ్య
అడుగు  ముందుకేయకుందిరో
ఎంత  సేపు  దేకుతుందిరో  దీని  దిమ్మదీయ
చూడు  చూడు  నత్త  నడకరో
ఇది  జీవితంలో  ఎప్పటికీ  టైముకసలు  రాదుకదా  

శబ్బాసి  శబ్బాసే  శబ్బాసి  శబ్బాసే    
బండి  బండి  రైలు  బండీ  వేలకంటూ  రాదులెండి
దీన్ని  గానీ  నమ్ముకుంటే  ఇంతేనండీ  ఇంతేనండీ 

డొక్కుదని  బొక్కిదని  మూల  పడేయ్  రు
ఇలా  ముక్కుతున్నా  మూల్గుతున్నా  తిప్పుతుంటారు
పాత  సామాన్లోడికైనా  అమ్ముకుంటేను
తలో  పిడికెడునో  గుప్పెడునో  శనగలొచ్చెను
ఎంత  పొడవు  ఉంది  చూడరో  దీని  బండ  బడ
ఊరి  చివర  ఇంజనుందిరో
ఎంత  పొగలు  కక్కుతుందిరో  దీని  దుంపతెగ
బొగ్గు  కుండ  మింగినాదిరో
నువ్వు  ఎక్కబోయే  రైలెపుడూ  లైఫు  టైము  లేటు  కదా
శబ్బాసి  శబ్బాసే  శబ్బాసి  శబ్బాసే

బండి  బండి  రైలు  బండీ  వేలకంటూ  రాదులెండి
దీన్ని  గానీ  నమ్ముకుంటే  ఇంతేనండీ  ఇంతేనండీ  
బండి  బండి  రైలు  బండీ  వేలకంటూ  రాదులెండి
దీన్ని  గానీ  నమ్ముకుంటే  ఇంతేనండీ  ఇంతేనండీ  
ధడక  ధడక  ధడక  దీని  మాయదారి  నడక
ఉలికి  ఉలికి  పడకే  చిలకా
జరుగు  జరుగు  మనక  ఇది  జరగలేదు  జనక
క్రీస్తు  పూర్వమింజను  గనక
శబ్బాసి  శబ్బాసే  శబ్బాసి  శబ్బాసే

English

Sabbaasi sabbaase Sabbaasi sabbaase
Bandi bandi railu bandi velakantuu raadu lendi
Deeni gaani nammukunte intenandi intenandi
Bandi bandi railu bandi velakantuu raadu lendi
Deeni gaani nammukunte intenandi intenandi
Dadaka dadaka dadaka deeni mayadaari nadaka
Uliki uliki padake chilakaa
Jarugu jarugu manaka idi jaragaledu janaka
Kreestu poorvam engine ganaka

Rangulato hangulato paina pataaram
Abbo super ani pongipokoy lona lotaaram
Andarilo nindalalaa enta viddooram
Ayyo railante middle class nela vimaanam
Koota choodu jorugundiro deeni tassadeeya
Adugu mundukeyakundiro
Enta sepu deekutundiro
Deeni dimmadiya
Choodu choodu natta nadakaro
Idi jeevitam lo eppatiki time kasalu raadu kadaa

Sabbaasi sabbaase Sabbaasi sabbaase
Bandi bandi railu bandi velakantuu raadu lendi
Deeni gaani nammukunte intenandi intenandi

Dokkudani bokkidani moola padairu
Ila mukkutuna moolgutunna tipputuntaaru
Paata saamanlodikaina ammukontenu
Talo pidikeduno guppeduno sanagalochenu
Enta podavu undi choodaro deeni bandabada
Oori chivara engine undiro
Enta pogalu kakkutundiro deeni dumpatega
Boggu konda minginaadi ro
Yekkaboye rail epudu life time late kadaa
Sabbaasi sabbaase Sabbaasi sabbaase

Bandi bandi railu bandi velakantuu raadu lendi
Deeni gaani nammukunte intenandi intenandi
Bandi bandi railu bandi velakantuu raadu lendi
Deeni gaani nammukunte intenandi intenandi
Dadaka dadaka dadaka deeni mayadaari nadaka
Uliki uliki padake chilakaa
Jarugu jarugu manaka idi jaragaledu ganaka
Kreestu poorvam engine ganaka
Sabbaasi sabbaase Sabbaasi sabbaase

Community

Like, share, and discuss

to start a discussion.