Back to Lyrics
Janaki Weds Sriram

Janaki Weds Sriram

2003 · 2 songs

Telugu

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

ఎన్నెన్నో  జ్ఞాపకాల  తేనె  జలపాతం 
నీ  పేరే  పాడుతున్న  మౌన  సంగీతం 

ఎద  నీ  రాక  కోసం 
పలికే  స్వాగతం

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

ఎగిరే  గోరింక 
ఇటు  రావా  నావంక 
నువ్వు  ఎందాక  పోతావో
నేను  చూస్తాగా 
చాల్లే  ఎంత  సేపింకా  

దిగుతావె  చక్క 
అలిసాక  నీ  రెక్క 
నా  గుండెల్లో  నీ  గూడు
పోల్చుకున్నాక 

వెనుకకు  వచ్చే  గురుతులు  మరిచే 
తికమక  పడనీక 
అటు  ఇటు  అంటూ  నిను  నడిపించే 
పిలుపులు  నేనేగా 

రప్పించుకొన  నిను  నాదాకా 

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

కన్నె  సీతమ్మకి 
పెళ్లీడు  వచ్చిందని 
కబురు  వెళ్ళిందిగా
ఏడేడు  లోకాలకి 

అసలు  ఆ  జానకి 
తన  కొరకే  పుట్టిందని 
తెలిసి  ఉంటుందిగా 
కళ్యాణ  రామయ్యకి  

వేధించే  దూరమంతా  కరిగేలా 
విరహాల  విల్లు  యిట్టె  విరిగేలా 
వీడిపోని  బంధమేదో  కలిపేలా 
మెడలోన  వాలనుంది  వరమాల 

ప్రాయం  పొంగే  పాల  కడలి  అలల 

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 

ఎన్నెన్నో  జ్ఞాపకాల  తేనె  జలపాతం 
నీ  పేరే  పాడుతున్న  మౌన  సంగీతం 

ఎద  నీ  రాక  కోసం 
పలికే  స్వాగతం

పండువెన్నెల్లో  ఈ  వేణుగానం 
నీదేనా  ప్రియనేస్తం 
అంటోంది  నా  ప్రాణం 
లలలాలా  లలలాలా  లాలాలాలాల
హ్మ్ హ్మ్  హ్మ్ హ్మ్  హ్మ్ హ్మ్ హ్మ్ 
హ్మ్ హ్మ్  హ్మ్ హ్మ్  హ్మ్ హ్మ్ హ్మ్

English

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Ennenno gnapakala
Thene jalapaatham
Nee pere paduthunna
Mouna sangeetham

Yeda nee raaka kosam
Palike swagatham

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Yegire gorinka
Itu raava naavanka
Nuvvu endaka pothavo
Nenu chusthaga
Chaalle entha sepinka

Diguthave chakka
Alisaka nee rekka
Na gundello nee goodu
Polchukunnaka

Venukaku vache guruthulu mariche
Thikamaka padaneeka
Atu itu antu ninu nadipinche
Pilupulu nenega

Rappinchukona ninu naadaaka

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Kanne seethammaki
Pelleedu vachindani
Kaburu vellindiga
Yededu lokalaki

Asalu aa janaki
Thanakorake puttindani
Thelisi untundiga
Kalyana rammayyaki

Vedhinche dooramantha karigela
Virahaala villu itte virigela
Vidiponi bandhamedo kalipela
Medalona vaalanundi varamaala

Praayam ponge palakadali alala

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam

Ennenno gnapakala
Thene jalapaatham
Nee pere paduthunna
Mouna sangeetham

Yeda nee raaka kosam
Palike swagatham

Panduvennello ee venugaanam
Needena priya nestham
Antondi naa praanam
Lalalala lalalala lalalalalala
Mmmmhmmm Mmmmhmmm Mmmmhmmm
Mmmmhmmm Mmmmhmmm Mmmmhmmm

Community

Like, share, and discuss

to start a discussion.