Back to Lyrics
Jai Lava Kusa

Jai Lava Kusa

2017 · 6 songs

Telugu

అసుర  రావణాసురా
అసుర  అసుర  రావణాసురా

విశ్వ  విశ్వ  నాయక 
రాజ్య  రాజ్య  పాలక 
వేళా  వేళా  కోట్ల 
అగ్ని  పర్వతాల  కలయిక 

శక్తి  శక్తి  సూచిక 
యుక్తి  యుక్తి  పాచిక 
సహస్ర  సూర్య  సాగరాలు 
ఒక్కటైనా  కదలికా 

ఏక  వీర  సూరా 
క్రూర  కుమారా 
నిరంకుశంగా  దూకుతున్న 
దానవేశ్వర 

రక్త  ధారా   
చోర  ఘోరా  అఘోర 
కర్కశంగా  రేగుతున్న 
కాలా  కింకార
 
రావణా     
జై  జై  జై 
శత్రు  శాసన     
జై  జై  జై 
రావణా     
జై  జై  జై 
సింహాసనా     
జై  జై  జై 

అసుర  అసుర  అసుర  అసుర  రావణాసురా
అసుర  అసుర  అసుర  అసుర  రావణాసురా

చిత్ర  చిత్ర  హింసక 
మృత్యు  మ్రిత్యు  గంటికా 
ముజాగాల  ఏకా  కాల 
పలు  రకాల  ద్వాంసకా 

ఖడ్గ  భూమి  ధార్మిక 
కథనరంగా  కార్షిక 
రావనాగరా  పట్టణాల 
సకల  జనా  ఘర్షయాక 

అంధాకారా 
తార  ధీర  సుధీర 
అందమైన  రూపమున్న 
అతి  భయంకరాఅ
 
దుర్వితారా 
భైరా  స్వైరా  విహార 
పాప  లాగ  నవ్వుతున్న 
ప్రళయ  భీకర 

రావణా     
జై  జై  జై 
శత్రు  శాసన    
జై  జై  జై 
రావణా     
జై  జై  జై 
సింహాసనా     
జై  జై  జై 

నవరసాల  పోషక 
నామరూప  నాశికా 
వికృతాల  విద్యలెన్నో 
చదివినా  వినాశాఖ

చర్మగీత  నాయకా 
నరక  లోక  నర్తక 
అక్రమాల  లెక్కలోన 
నిక్కిన  అరాచాకాఆ
     
హోం  అహంకారా    
హారా  బార  కిశోర 
నరాలు  నాగు  పాములైన 
నిర్బయేశ్వర 
హోం  తిరస్కార     
ధీర  ఎరా  కుబేర 
కణము  కణము  రణములైన 
కపాలేశ్వరా

రావణా     
జై  జై  జై 
శత్రు  శాసన     
జై  జై   జై 
రావణా     
జై  జై  జై 
సింహాసనా    
జై  జై  జై

English

Asura ravanasuda
Asura asura ravanasuraa

Viswa viswa nayaka
Rajya rajya palaka
Vela vela kotla
Agni paravathaala kalayika

Shakthi shakthi soochika
Yukthi yukthi paachika
Sahasra surya saagaralu
Okkataina kadhalikaa

Eka veera soora
Krura kumaara
Nirankusanga dookuthunna
Dhaanaveswara

Raktha dhaaraa 
Chora   ghoraa   aghora
Karkasangaa reguthunna
Kaalaaa kinkaara

Raavanaa  
Jai jai jai
Shatru saasana  
Jai jai jai
Raavanaa  
Jai jai jai
Simhasanaa  
Jai jai jai

Asura asura asura asura ravanasuraa
Asura asura asura asura ravanasuraa

Chitra chitra himsaka
Mrutyu mrityu gantika
Mujyagaala ekaa kaala
Palu rakaala dwamsaka

Khadga bhoomi dhaarmika
Kadhanaranga karshika
Raavanagaraa pattanaala
Sakala janaa gharshaaka

Andhaakaaraa
Thaara   dheera   sudhira
Andhamainaa roopamunna
Athi bayankaraaa

Dhurvithaara
Bhairaa swairaa vihaara
Paapa laaga navvuthunna
Pralaya beekara

Raavanaa  
Jai jai jai
Shatru saasana  
Jai jai jai
Raavanaa  
Jai jai jai
Simhasanaa  
Jai jai jai

Navarasaala poshaka
Naamaroopa naashika
Vikruthaala vidyalenno
Chadivinna vinashaaka

Charmageetha naayakaa
Naraka loka narthaka
Akramaala lekkalona
Nikkina arachaakaaa  

Ho ahamkaaraaa  
Haaraa   baara   kishora
Naraalu naagu paamulaina
Nirbayeshwara
Ho thiraskaara  
Dheera yeraa   kubeera
Kanamu kanamu ranamulaina
Kapaleshwaraa  

Raavanaa  
Jai jai jai
Shatru saasana  
Jai jai jai
Raavanaa  
Jai jai jai
Simhasanaa  
Jai jai jai

Community

Like, share, and discuss

to start a discussion.