Back to Lyrics
Jai Lava Kusa

Jai Lava Kusa

2017 · 6 songs

Telugu

అందమైన  లోకం
అక్కడో  ఆకాశం
ఎగురుతుతున్న  పక్షులే  మూడు    

చిన్న  వాటి  కంట 
నీరు  రానీకుండా 
తన  నవ్వు  అడ్డు  పెడతాడు  పెద్దొడు 
కావలుండే  గుండె  వాడు 
సేవ  చేసే  చేయి  వాడు 

అన్న  అంటేనే  వాడు 
తననే  మరిచాం  ఆనాడు 

అందమైన  లోకం
అక్కడో  ఆకాశం 
ఎగురుతుతున్న  పక్షులే  మూడు 
ఒక్క  చోటనే  ఉన్న 
పక్క  పక్కనే  ఉన్న 
మన  మధ్య  ఎంతో  దూరం  ఆనాడు  
దూరమంతా  
పారిపోగా 
ప్రేమ  పంచె  
రోజు  రాగ 

జాలే  లేని  సంతోషం 
నిన్నే  చేసే  సుదూరం  
ఎంతో  దూరం    
చాల  దూరం

English

Andamaina Lokam
 Akkado aakasam
 Egurtuthunna Pakshule moodu
  Chinna vaati kanta 
Neeru raaneekunda 
Thana Navvu addu pedathadu peddhodu           
Kaavalunde Gunde vaadu     
  Seva chese Cheyi vaadu     
  Anna antene vaadu          
 Thanane maricham aanaadu 
Andamaina Lokam
 Akkado aakasam
 Egurtuthunna Pakshule moodu     
  Okka chotane unna
 Pakka pakkane unna
 Mana madhya entho dhooram aanaadu
 Dhooramantha Paaripoga
   Prema panche Roju raaga          
 Jaale leni santhosam
  Ninne chese sudhooram          
 Entho dhooram Chala dhooram

Community

Like, share, and discuss

to start a discussion.