Back to Lyrics
Jaanu

Jaanu

2020 · 7 songs

Telugu

ప్రాణం  నా  ప్రాణం  నీతో  ఇలా 
గానం  తొలి  గానం  పాడేయ్  వేళా 

తార  తీరం 
మన  దారిలో  కాంతులే  కురిసేలా 
చాల  దూరం  రాబోవు  ఉదయాలనే  విసిరేలా 

ప్రాణం  నా  ప్రాణం  నీతో  ఇలా 
గానం  తొలి  గానం  పాడే  వేళా 

మన  బాల్యమే  ఒక  పౌర్ణమి 
ఒకే  కథై  ఆలా  
మన  దూరమే  అమావాస్యలే 
చేరో  కథై  ఇలా 

మల్లి  మల్లి  జాబిలి  వేళా 
వెన్నెల  జల్లిందిలా  నీ  జంటగా 
మారేలోపే  ఈ  నిమిషం  కళల 
దాచేయాలి  గుండెలో  గురుతుల 

తార  తీరం 
మన  దారిలో  కాంతులే  కురిసేలా 
చాల  దూరం  రాబోవు  ఉదయాలనే  విసిరేలా

English

Pranam Na Pranam Neetho Ila
Ganam Tholi Ganam Paadey Vela

Thara Theeram 
Mana Darilo Kanthule Kurisela
Chala Dooram Rabovu Udayalane Visirela

Pranam Naa Pranam Neetho Ila
Ganam Tholi Ganam Pade Vela

Mana Balyame Oka Pourname 
Oke Kathai Ala 
Mana Doorame Amavasyale 
Chiro Kathai Ila

Malli-Malli Jabili Vela 
Vennela Jallindhila Nee Jantaga
Marelope Ee Nimisham Kalala 
Dhacheyali Gundelo Guruthula

Thara Theeram Mana Dharilo Kanthule Kurisela 
Chala Dhuram Rabovu Udayalane Visirela

Community

Like, share, and discuss

to start a discussion.