Back to Lyrics
Jaanu

Jaanu

2020 · 7 songs

Telugu

కాలాల  ప్రేమ   
పుట్టేది  ఎప్పుడంటేయ్ 
ఏమో  కదా 
యుగాల  ప్రేమ 
జాగాలనేలుతోంది  రాజు  లాగా 
శపించు  వరమా 

పూసే  ప్రురోటి  చాలే 
లోకాన్ని  గెలిచి  చూపుతోంది 
తీపి  కన్నీరు  దాగుందే 
సాగరం  ఇదే  
 
ఈ  ప్రేమ  కావ్యం      
రాసింది  ఎవరంటే  ఏమో   
ఈ  ప్రేమ  గాయం   
చేసేది  ఎవరంటే  వివరమేది 
లేదంది  కాలం  

కాదన్న  ప్రేమ 
నీడలాగా  వస్తుందే  
అవునన్నా  ప్రేమ 
చేతికంది  రాధే 

ప్రేమలో  పడితే 
మాయలాగా  ఉంటుందే     
ప్రేమలో  చెడితే 
ప్రాణమే  నిశి 

అగనంటు  సాగదే 
సాగనంటూనే  ఆగదే 
అన్ని  అంటూనే  మూగదే 
ప్రేమ  కేది  సాటిరాదే    

ప్రాణమెంతున్న  చాలదే 
జన్మలెన్నున్నా  మారదే 
విశ్వమంతున్న  ప్రేమదే 
గుప్పెడంత  గుండె 

ఒహ్హ్హ్ 
ఈ  ప్రేమలే 
అనంతమే 
ఆనందమల్లె 
ఒహ్హ్హ్ 
ఈ  ప్రేమలే 
అనంతమే 
ఆవేదనాల్లే 

ఒహ్హ్హ్ 
చిన్ని  మౌనములోన 
ఎన్ని  ఊగిసలో 
రాసి  లేని  కావ్యం 
ఊసు  కలపదే   
ప్రేమలకే  
ఊపిరిదే 

ఊహలే  ఊహలే 
నిన్ను  విడవవులే 
గుండెకే  ప్రాణమై 
పూసేయ్  పూసేయ్ 

ఊహలే  ఊహలే 
నిన్ను  మరిచిన  వేళా 
ఊపిరి  లేని  వేళా 
ఆఆఆహ్ 

ఒహ్హ్హ్ 
ఈ  ప్రేమలే 
అనంతమే 
ఆనందమల్లె 
ఒహ్హ్హ్ 
ఈ  ప్రేమలే 
అనంతమే 
ఆవేదనల్లే 

ఓహోఓ 
శ్రీకారమే 
ఆకారం 
ఓంకారం  ప్రేమే 
ఒహ్హ్హ్ 
అనంతమే  అనంతమే  
ఇదంతా  ప్రేమే

English

Kaalaala Prema 
Puttedu Yeppudantey
Yemo Kadhaa
Yugaala Prema
Jaagalaneluthondi Raaju Laagaa
Shapinchu Varamaa

Puse Purroti Chaale
Lookanni Gelichi Chooputhonde
Thipi Kanniru Daagunde
Saagaram Ide
 
Ee Prema Kaaryam 
Raasindi Evvarante Yemo 
Ee Prema Gaayam 
Chesedi Evvarante Vivaramedi
Ledandhi Kaalam 

Kaadanna Prema
Needalaaga Vastunde
Avunanna Prema
Chethikandi Raadhe

Premallo Padithe
Maayalaga Unrundhe
Premallo Chedithe
Praname Nishi

Aaganatune Saagade
Saaganatune Aagade
Anni Antune Mugade
Prema Kedi Saatriraade

Pranamenthunna Chaalade
Janmalennunna Maarade
Viswamanthunna Premade
Guppedantha Gunde

Ohhh
Ee Premalee
Ananthame
Anandamalle
Ohhh
Ee Premalee
Ananthame
Avedanalle

Ohhh
Chinni Mounamulona
Yenni Oogisaloo
Raasi Leni Kavyam
Oosu Kalapade
Premalake
Oopiride

Oohale Oohale
Ninnu Vidavavule
Gundeke Pranamai
Pusey Pusey

Oohale Oohale
Ninnu Marichina Vela
Oopire Leni Velaa
Aaaaah

Ooooh
Ee Premalee
Ananthame
Anandamalle
Ohhh
Ee Premalee
Ananthame
Avedanalle

Oohooo
Srikaarame
Aakaaram 
Omkaram Preme
Ohhh
Ananthame Ananthame
Idantha Preme

Community

Like, share, and discuss

to start a discussion.