Back to Lyrics
Jaanu

Jaanu

2020 · 7 songs

Telugu

కొమ్మ  వీడి  గువ్వే  వెళుతోందిలే 
పువ్వు  కంట  నీరే  కురిసే 
అమ్మ  ఓడి  వీడే  పసిపాపలా 
వెక్కి  వెక్కి  మనసే  తడిసె 

చదివే  బడికే 
వేసవి  సెలవుల  
తిరిగి  గుడికే  
రావాలి  నువ్విలా 

ఒక్కపూట  నిజమై 
మన  కళలు  ఇలా 
ముందరున్న  కాలం 
గడిచేది  ఎలా 

బ్రతుకే  గతమై  ఈ 
చోట  ఆగేలా 

కన్ను  వీడి  చూపే  వెళుతోందిలే  
కంట  నీరు  తుడిచే  దేవరే 

చిరునవ్వులే 
ఇక  నన్నే  వేడిచేనులే 
నిను  విడువని    
ఏ  నన్నో  వెతికేనులే 
చిగురాశలే 
ఇక  శ్వాస  నీలిపెనులే 
మన  ఊసులే 
జతలేక  ఎడబాసెలే  

నా  నుంచి  నిన్నే 
వీడదీసేటి  వీడినైనా   
వేదించు  ఓడించు 
ఇంకో  జన్మే   
వరమే  వరమే 

మనం  మనం  చెరో  సగం 
చెరో  దిశాల్లే  మారినా 

ఒకే  స్వరం  ఏకాక్షరం  
చెరో  పదం   లో  చేరినా 

నువ్వున్న  వైపు  తప్ప  చూపు   
తప్పు  దిశను  చూపున
 
అడుగులన్నీ  మనం 
కలిసి  ఉన్న  దారి  వీడిచేనా 

మరి  మరి  నిన్నడగమంది
జ్ఞాపాకాల  ఉప్పెన  
చిరాయువేదో  ఊపిరై 
నీకొసంఎదురు  చూపు  కవితలే  
రాసే  మీకై  మల్లి  రా

English

Komma Veedi Guvve Veluthondilea
Puvvu Kanta Neere Kurise
Amma Oodi Veede Pasipapaala
Vekki Vekki Manase Thadise

Chadive Badike
Vesavi Selavula
Thirigi Gudiki
Raavali Nuvvilaa

Okkaputa Nijamai
Mana Kalalu Ila
Mundarunna Kaalam
Gadichedi Yela

Brathuke Gathamai ee
Chota Aagelaa

Kannu Veedu Choope Veluthondilee
Kanta Neeru Thudiche Devare

Chirunavvule
Ika Nanne Vedichenule
Ninu Viduvani 
Ye Nanno Vethikenule
Chiguraashale
Ika Swasa Neelipenulee
Mana Oosule
Jathaleka Yedabaselee

Naa Nunchi Ninne
Veedadiseti Veedinaina 
Vedinchu Oodichu
Inko Janme 
Varame Varame

Manam Maname Chero Sagam
Chero Dishalle Maarinaa

Oke Swaram Yekaksharam
Chero Padam Lo Cherinaa

Nuvvunna Vaipu Thappu Choopu 
Thappu Dishanu Choopina

Adugulanni Manam
Kalisi Unna Daari Veedichenaa

Mari Mari Ninnadagamandi
Gnapaakala Uppena 
Chiraayuvedo Oopirai
Neekosameduru Choopu Kavithale 
Raase Meekai Malli Raa

Community

Like, share, and discuss

to start a discussion.