Loading next scene...
Loading next scene...
Loading next scene...
2020 · 7 songs
Telugu
నా కలే కలై నన్నే వదిలే నే నిలా ఎలా ఎలా నమ్మని నిజమే కుదురు చెదిరిందిలే కలత తొలిసారిలా నాలోపలే అయ్యానులే శిలై ఎదురు పడవే నువ్వే మదికి వివరించవే నిజం ఇదేనని బదులేయ్ నువ్వే నా జతగా నువ్వే లేక తరగతి గది గతి మారేనే ఇలా నీ మారుపేయ్ గురుతేయ్ రాక మది పదే పదే నిన్నే వెదికేనే వలల అసలు ఇది ఎవరి నేరమో ఎలా అడగను కనుల నది దాటు నీరు నీ ఎలానిలుపను మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను సెలవికని అంత సులువుగా ఎలా నమ్మను
English
Naa kale kalai nanne vadhile Neyynila yala yala nammanii Nijame kudhuru chedhirindhile Kalatha tholisaarila naalopale Ayyaanule shilai yedhuru padave nuve Madhiki vivarinchave nijam idhenani Badhuley nuve naa jathagaa Nuvve leka tharathi gadhi gathai maareney Ilaa nee marupey guruthey raaka Madhi padhe padhe ninne vedhikene valala Asalu idhi yevari neramo yala adaganu Kanula nadhi dhaatu neeru ney yelaanilupanu Manasukidhi yentha bhaaramo yala thelupanu Selavikane antha suluvugaa yala nammanu