Loading next scene...
Loading next scene...
Loading next scene...
2020 · 7 songs
Telugu
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలే పువ్వు కంట నీరే కురిసే అమ్మ ఓడి వీడే పసిపాపలా వెక్కి వెక్కి మనసే తడిసె చదివే బడికే వేసవి సెలవుల తిరిగి గుడికే రావాలి నువ్విలా ఒక్కపూట నిజమై మన కళలు ఇలా ముందరున్న కాలం గడిచేది ఎలా బ్రతుకే గతమై ఈ చోట ఆగేలా కన్ను వీడి చూపే వెళుతోందిలే కంట నీరు తుడిచే దేవరే చిరునవ్వులే ఇక నన్నే వేడిచేనులే నిను విడువని ఏ నన్నో వెతికేనులే చిగురాశలే ఇక శ్వాస నీలిపెనులే మన ఊసులే జతలేక ఎడబాసెలే నా నుంచి నిన్నే వీడదీసేటి వీడినైనా వేదించు ఓడించు ఇంకో జన్మే వరమే వరమే మనం మనం చెరో సగం చెరో దిశాల్లే మారినా ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదం లో చేరినా నువ్వున్న వైపు తప్ప చూపు తప్పు దిశను చూపున అడుగులన్నీ మనం కలిసి ఉన్న దారి వీడిచేనా మరి మరి నిన్నడగమంది జ్ఞాపాకాల ఉప్పెన చిరాయువేదో ఊపిరై నీకొసంఎదురు చూపు కవితలే రాసే మీకై మల్లి రా
English
Komma Veedi Guvve Veluthondilea Puvvu Kanta Neere Kurise Amma Oodi Veede Pasipapaala Vekki Vekki Manase Thadise Chadive Badike Vesavi Selavula Thirigi Gudiki Raavali Nuvvilaa Okkaputa Nijamai Mana Kalalu Ila Mundarunna Kaalam Gadichedi Yela Brathuke Gathamai ee Chota Aagelaa Kannu Veedu Choope Veluthondilee Kanta Neeru Thudiche Devare Chirunavvule Ika Nanne Vedichenule Ninu Viduvani Ye Nanno Vethikenule Chiguraashale Ika Swasa Neelipenulee Mana Oosule Jathaleka Yedabaselee Naa Nunchi Ninne Veedadiseti Veedinaina Vedinchu Oodichu Inko Janme Varame Varame Manam Maname Chero Sagam Chero Dishalle Maarinaa Oke Swaram Yekaksharam Chero Padam Lo Cherinaa Nuvvunna Vaipu Thappu Choopu Thappu Dishanu Choopina Adugulanni Manam Kalisi Unna Daari Veedichenaa Mari Mari Ninnadagamandi Gnapaakala Uppena Chiraayuvedo Oopirai Neekosameduru Choopu Kavithale Raase Meekai Malli Raa