Back to Lyrics
Ishq

Ishq

2012 · 5 songs

Telugu

సూటిగా  చూడకు 
సూదిలా  నవ్వకు 
ఎదురుగ  నిలబడుతూ  ఏదనే  తినకు 
నడుముని  మెలిపెడుతూ  ఉసురే  తీయకూ 
సొగసే  సెగలే  పెడితే  చెదరద  కులుకు 
సూటిగా  చూడకు 
సూదిలా  నవ్వకు 

నింగిలో  మేరుపల్లె  తాకినది  ఈ  కల 
నేలపై  మహారాణి  చేసినది  నన్నిలా 
అంతఃపురం  సంతోషమై  వెలిగిందిగా 
అందాలనే  ఇచ్చే  అందం  మరుగేయగా 
అంత  నీవల్లే  నిముషంలో  మారిందట 
బంతి  పువ్వల్లె  నా  చూపే  విరిసిందంట 
సూటిగా  చూడకు 
సూదిలా  నవ్వకు 

సీత  కల్యాణ  వైభోగమే 
రామ  కల్యాణ  వైభోగమే 
గౌరి  కల్యాణ  వైభోగమే 
లక్ష్మి  కల్యాణ  వైభోగమే 
వైభోగమే 

గంటలో  మొదలైంది  కాదు  ఈ  భావనా 
గత  జన్మలో  కదిలిందో  ఏమో  మన  మధ్యన       
ఉండుండి  నా  గుండెల్లో  ఈ  ఎదురేమిటోమో 
ఇందకిలా  ఉందా  మరి  ఇపుడెందుకూ 
నీలో  ఈ  ఆశే  కలకలం  జీవించాలి 
నీతో  జన్మంతా  ఈ  రోజల్లే  ఉండాలి  

సూటిగా  చూడకు 
సూదిలా  నవ్వకు 
ఎదురుగ  నిలబడుతూ  ఏదనే   తినకు 
నడుముని  మెలిపెడుతూ  ఉసురే  తీయకూ 
సొగసే  సెగలే  పెడితే  చెదరదా  కునుకు

English

Sootigaaaa chudaku
sudilaaa navvaku
eduruga nilabaduthu yedaneee tinaku
nadumuni melipeduthu usuree teeyakuu
sogasee segalee pedithe chedaradaa kuluku
Sootigaaaa chudaku
sudilaaa navvaku

Ningilo merupalle takinadi e kalaaa
neelapai maharani chesinadi nannilaa
anthapuram santhoshamai veligindigaaa
andalane iche andam marugeyagaaa
antha nevalle nimusham lo marindanta
banthi puvalle na chupee virisindanta
Sootigaaaa chudaku
sudilaaa navvaku

Sita kalyana vaibhogamee
rama kalyana vaibhogamee
gauri kalyana vaibhogamee
laxmi kalyana vaibhogamee
vaibhogamee

Ganta lo modalaindi kadu e bhavanaa
gatha janma lo kadilindo emo mana mardhana
undundi na gundello e yeduremitooo
indakila unda mari epudendukoo
nelo e ashe kalakalam jeeevinchali
netho janmantha e rojalle undalieee

Sootigaaaa chudaku
sudilaaa navvaku
eduruga nilabaduthu yedaneee tinaku
nadumuni melipeduthu usuree teeyakuu
sogasee segalee pedithe chedaradaa kuluku

Community

Like, share, and discuss

to start a discussion.