Back to Lyrics
Ishq

Ishq

2012 · 5 songs

Telugu

ఏదో  ఏదో  ఉంది  గుండె  లోతుల్లో 
ఏది  అర్ధం  కాదు  పైకి  చేతల్లో 
ఇంకా  ఏదో  దాగే  ఉంది  మాటల్లో 
ఏదేమైనా  చెయ్యి  వెయ్  చేతుల్లో 
ఏదో  ఏదో  ఉంది  గుండె  లోతుల్లో 
ఏది  అర్ధం  కాదు  పైకి  చేతల్లో 
ఇంకా  ఏదో  దాగే  ఉంది  మాటల్లో 
ఏదేమైనా  చెయ్యి  వెయ్  చేతుల్లో 

నిన్నకీయ్  నేటికి 
ఎంతగా  మారేనూ  
నిన్నలూను  ఉఊహాలే  
ఆశలైయి  చేరేనూ    
ఏదో  ఏదో  ఉంది  గుండె  లోతుల్లో 
ఏది  అర్ధం  కాదు  పైకి  చేతల్లో 
ఇంకా  ఏదో  దాగే  ఉంది  మాటల్లో 
ఏదేమైనా  చెయ్యి  వెయ్  చేతుల్లో 

అడుగడుగునా  నిను  కంటున్నా 
అణువణువునా  నిన్ను  వింటున్నా 
క్షణమునొక  జన్మ  చూస్తున్న 
చివరికి  నేనే  నువ్వు  అవుతున్న 
ఎందుకో  ఈ  తీరుగ  మారటం
ఏమిటో  అన్నింటికి  కారణం
బదులు  తెలిసింది  ప్రశ్నఅడిగేందుకే 
ఏదో  ఏదో  ఉంది  గుండె   లోతుల్లో 
ఏది  అర్ధం  కాదు  పైకి  చేతల్లో 
ఇంకా  ఏదో  దాగే  ఉంది  మాటల్లో 
ఏదేమైనా  చెయ్యి  వెయ్  చేతుల్లో 

లోలో  ఉన్న  ఉస్సు  గుండె  పైకెళ్ళి 
గుండెల్లోనా  ఉఉహా  కాళ్ళ  పై  తేలి   
కళ్ళలోన  ఆశ  నవ్వు  పై  వాలి    
నవ్వులోన  తల  దాచుకుంటుంది 
అక్కడే  ఆగింది  ఆ  భావన  
దాటితే  ఏమౌనా  ఏమవ్వనా 
ఎందుకాలస్యం  ఒక్క  మాటే  కదా

English

Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo
Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Ninnakiii neetikiii
yenthagaa maarenuuu
ninnaluuu uuhaleee
ashalaiiii cheerenuuu
Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Adugaduguna ninu kantunna
anuvanuvuna ninnu vintunaa
skhanamunakoka janma chusthuna
chivariki nene nuvvu avthuna
endukoo ee teeruga maaratammm
emitooo annintikii kaaranammm
badhulu telisundi prashna adigendukeee
Edho edho undi gunde lothullo
edhi ardham kadu paiki chethallo
inka edho dage undi matallo
edemaina cheyyi vey chethullo

Lolo unna uusu gunde paikelli
gundellona uuha kalla pai theeli
kallalona asha navvu pai valli
navvulona tala dachukuntundi
akkadee agindi aa bhavanaaa
daatithee emouna emavanaa
endukalasyam okka maate kada

Community

Like, share, and discuss

to start a discussion.