Back to Lyrics
Idiot

Idiot

2002 · 4 songs

Singer
Lyricist

Telugu

చూపుల్తో  గుచ్చి  గుచ్చి  చంపకే  మేరే  హాయ్
ఒలల్ల  గుండెల్ని  గుల్ల  చేసి  జారకే  మేరే  హాయ్
నీ  ప్రేమ  కోసం  నేను  పిచ్చోణ్ణైపోయానే
నీ  ప్రేమ  కోసం  నేను  పిచ్చోణ్ణైపోయానే
నీ  కళ్ళు  పేలిపోను  చూడవే  మేరే  హాయ్

నీ  ప్రేమ  నాలో  నింపే  మైకమే  హాయ్  మైకమే
నీ  ప్రేమ  నాలో  నింపే  మైకమే  హాయ్  మైకమే
ఏదోలా  కొత్తగ  ఉంది  లోకమే  హాయ్  లోకమే
నిలువెల్లా  నీరైపోయే  దేహమే  హాయ్  దేహమే
లైఫంతా  అయిపోయింది  భారమే  హాయ్
నీ  అందం  అడవైపోను  చూడవే  మేరే  హాయ్

ఒలల్లా  చూపుల్తో  గుచ్చి  గుచ్చి  చంపకే  మేరే  హాయ్
  
నవ్వుల్తో  పిండేస్తావు  హృదయమే  హాయ్  హృదయమే
నవ్వుల్తో  పిండేస్తావు  హృదయమే  హాయ్  హృదయమే
నిను  విడిచి  ఉండలేను  నిమిషమే  హాయ్  నిమిషమే
సై  అంటే  చూపిస్తాను  స్వర్గమే  హాయ్  స్వర్గమే
ఛి  అంటే  జిందగి  మొత్తం  నరకమే  హాయ్
నీ  ఈడు  బీడైపోను  చూడవే  మేరే  హాయ్

ఒలల్లా  చూపుల్తో  గుచ్చి  గుచ్చి  చంపకే  మేరే  హాయ్
గుండెల్ని  గుల్ల  చేసి  జారకే  మేరే  హాయ్

ఒలల్లా  నీ  ప్రేమ  కోసం  నేను  పిచ్చోణ్ణైపోయానే
నీ  ప్రేమ  కోసం  నేను  పిచ్చోణ్ణైపోయానే
నీ  కళ్ళు  పేలిపోను  చూడవే  మేరే  హాయ్

English

Chupulto guchi guchi champake mere hai
Olalla gundelni gulla chesi jarake mere hai
Ne prema kosam nenu pichonnaipoyane
Ne prema kosam nenu pichonnaipoyane
Ne kallu peliponu chudave mere hai            
  
Ne prema nalo nimpe maikame hai maikame
Ne prema nalo nimpe maikame hai maikame
Yedolaa kottaga undi lokame hai lokame
Niluvellaa neeraipoye dehame hai dehame
Lifantaa aipoindi bharame hai
Ne andam adavaiponu chudave mere hai

Olallaa  Chupulto guchi guchi champake mere hai
                                                       
Navvulto pindestavu hrudayame hai hrudayame
Navvulto pindestavu hrudayame hai hrudayame
Ninu vidichi undalenu nimishame hai nimishame
Sye ante chupistanu swargame hai swargame
Chi ante jindagii motham narakame hai
Ne eedu biidaiponu chudave mere hai

Olallaa Chupulto guchi guchi champake mere hai
gundelni gulla chesi jarake mere hai

Olallaa Ne prema kosam nenu pichonnaipoyane
Ne prema kosam nenu pichonnaipoyane
Ne kallu peliponu chudave mere hai

Community

Like, share, and discuss

to start a discussion.