Back to Lyrics
Idiot

Idiot

2002 · 4 songs

Singer

Telugu

చెలియా  చెలియా  తెలుసా  కలలే  కలలై  మిగిలే
మదిలో  దిగులే  రగిలే
సఖియా  మనసే  అలుసా  కలిసే  దారే  కరువై  
కనుల  నీరే  నదులై
ప్రియురాలా  కనవా  నా  ఆవేదన
ప్రియమారా  వినవా  ఈ  ఆలాపన
వలపే  విషమా  మగాతేచలమా
ప్రణయమా

చెలియా  చెలియా  తెలుసా  కలలే  కలలై
సఖియా  మనసే  అలుసా  కలిసే  దారే  కరువై
దారే  కరువై
మదిలో  దిగులే  రగిలే
కనుల  నీరే  నదులై

ఎదలో  ఒదిగే  ఎదనే  ఎదుటే  దాచిందెవరు
ఆశై  ఎగసే  అలనే  మాయం  చేసిందెవరు
వినపడుతున్నవి  నా  మదికి  చెలి
జిలిబిలి  పలుకుల  గుసగుసలు
కనబడుతున్నవి  కన్నులకి
నిన  మొన్నల  మెరిసిన  ప్రియ  లయలు
ఇరువురి  ఎద  సడి  ముగిసినదా
కలవరమున  చెర  బిగిసినదా
చెలియా  చెలియా  దరి  రావా
సఖియా  సఖియా  జత  కావా
ఊ  ఊ  ఊ
రెప్పల  మాటున  ఉప్పెన
రేపిన  మేఘం  ఈ  ప్రేమ 
 
చెలియా  చెలియా  తెలుసా  కలలే  కలలై  మిగిలే
మదిలో  దిగులే  రగిలే
సఖియా  మనసే  అలుసా  కలిసే  దారే  కరువై  
కనుల  నీరే  నదులై

గతమే  చెరిపేదెవరు  దిగులే  ఆపేదెవరు
కబురే  తెలిపేదెవరు  వలపే  నిలిపేదెవరు
జననం  ఒకటే  తెలుసు  మరి
తన  మరణం  అన్నది  ఎరుగదది
కాదని  కత్తులు  దూస్తున్నా
మమకారం  మాత్రం  మరువదది
చరితలు  తెలిపిన  సత్యమిదే
అంతిమ  విజయం  ప్రేమలదే
చెలియా  చెలిమే  విడువకుమా
గెలిచేదోకటే  ప్రేమ  సుమా
ఊ  ఊ  ఊ  ఊ
గుండెల  గుడిలో  ఆరక  వెలిగే  దీపం  ఈ  ప్రేమ

చెలియా  చెలియా  తెలుసా  కలలే  కలలై  మిగిలే
మదిలో  దిగులే  రగిలే
ప్రియురాలా  కనవా  నా  ఆవేదన
ప్రియమారా  వినవా  ఈ  ఆలాపన
వలపే  విషమా  మగాతేచలమా
ప్రణయమా
చెలియా  చెలియా  తెలుసా  కలలే  కలలై  మిగిలే
మదిలో  దిగులే  రగిలే
చెలియా

English

Cheliya cheliya telusa kalale kalalai migile
Madilo digule ragile
Sakhiya manase alusa kalise daare karuvai
Kanula neere nadulai
Priyuraala kanava na aavedana
Priyamaara vinava ee aalaapana
Valape vishama vagape sanama 
Pranayama

Cheliya cheliya telusa kalale kalalai 
Sakhiya manase alusa kalise daare karuvai
daare karuvai
Madilo digule ragile
Kanula neere nadulai

Yadalo odige yedane yedute dachindevaru
Aasai yegase alane maayam chesindevaru
Vinapadutunnavi na madiki cheli
Jilibili palukula gusagusalu
Kanabadutunnavi kannulaki
Nina monnala merisina priya layalu
Iruvuri yeda sadi mugisinada
Kalavaramuna chera bigisinada
Cheliya cheliya dhari raava
Sakhiya sakhiya jata kaava
Oo oo oo
Reppala maatuna uppena
Repina megham ee prema 

Cheliya cheliya telusa kalale kalalai migile
Madilo digule ragile
Sakhiya manase alusa kalise daare karuvai
Kanula neere nadulai

Gatame cheripedevaru digule aapedevaru
Kabure telipedevaru valape nilipedevaru
Jananam okate telusu mari
Tana maranam annadi yerugadadi
Kaadani kattulu duustunna
Mamakaaram matram maruvadadi
Charitalu telipina satyamide
Antima vijayam premalade
Cheliya chelime viduvakuma
Gelichedokate prema suma
Oo oo oo oo
Gundela gudilo aaraka velige deepam ee prema

Cheliya cheliya telusa kalale kalalai migile
Madilo digule ragile
Sakhiya manase alusa kalise daare karuvai
Kanula neere nadulai
Priyuraala kanava na aavedana
Priyamaara vinava ee aalaapana
Valape vishama vagape sanama 
Pranayama
Cheliya cheliya telusa kalale kalalai migile
Madilo digule ragile
Cheliya

Community

Like, share, and discuss

to start a discussion.