Back to Lyrics

Iddharu Mitrulu

1999 · 4 songs

Telugu

హే  ఋక్కు  ఋక్కు  మామ్   
హే  ఋక్కు  ఋక్కు  మామ్ 
హే  ఋక్కు  ఋక్కు  మామ్ 
నీ  గుట్టు  విప్పవా  సిక్రెట్  చెప్పవ  
హే  చికుబుకురుక్కుమం 

హే  ఋక్కు  ఋక్కు  మాం   
హే  ఋక్కు  ఋక్కు  మాం   
హే  ఋక్కు  ఋక్కు  మాం   
నీ  గుట్టు  విప్పవా  సిక్రెట్  చెప్పవ   
హే  చికుబుకురుక్కుమం 

షికారు కెళదాం   వెళ్ళాక 
సినిమాలు  చూద్దాం  ఆ  చూసాక 
షాపింగ్  చేద్దాం  ఆ  చేసాక 
చపాతీ  తింద్దాం  ఆ  తిన్నాక 
తిన్నదంతా  అరిగేట్టు  ముద్దు  మీద  ముద్దపెట్టు 

హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
చెరుకు  ముక్క  రుక్కుమం  రుక్కురుకురుక్కుమం 

హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
నీ  గుట్టు  విప్పవా  సిక్రెట్  చెప్పవ   
హే  చికుబుకురుక్కుమం 

జూపార్కు  వైపు  పరుగుతీద్దాం 
చెట్టు  చాటు  పొదలో  చోరవు  చేద్దాం 
గోల్కొండ  వైపు  అడుగులేద్దాం   
పాడుబడ్డ  గుహల్లో  ఆడుకుందాం   
నక్షత్రశాలకు  పోదాం  నేడు  సాక్షాత్తు  స్వర్గం  చూద్దాం 
సామీరుపేటకు  సిద్ధం  చలి  కోనేటి  స్నానం  చేసేద్దాం 

హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
చెరుకు  ముక్క  రుక్కుమం  రుక్కురుకురుక్కుమం 

హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
నీ  గుట్టు  విప్పవా  సిక్రెట్  చెప్పవ   
హే  చికుబుకురుక్కుమం 

ఉస్మానియాలో  చదువుకుందాం 
ప్రేమలోని  డాక్టరేట్  పుచ్చుకుందాం 
అసెంబ్లీహాల్లో  హాజరవుదాం 
ప్రేమగుర్తు  జండా  ఎగురవేద్దాం 

ఆకాశవాణికి  పోదాం  మన  అందాల  వార్తలు  చెబుదాం 
ఆపైన  మార్కెట్టుకు  వెళదాం 
ఐదు  కేజీల  మల్లెలుకొని  తెద్దాం 

హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
చెరుకు  ముక్కు  రుక్కుమం  రుక్కురుకురుక్కుమం 

హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
హే  ఋక్కు  ఋక్కు  మాం 
నీ  గుట్టు  విప్పవా  సెక్రెటు  చెప్పవ   
హే  చికుబుకురుక్కుమం 
 
పువ్వుల్ని  కొందాం  కొన్నాక 
పక్క  మీద  చల్లుదాం  చల్లగా 
తల్పులన్నీ  మూదాం  మూసాక   
దీపం  ఇంకా  తిదం  తీసాక 
చిన్నదాని  నోటివెంట  చెప్పరాదు  పాడు  మాట 

హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
హే  ఋక్కు  ఋక్కు  మాం  చిలక  ముక్కు  రుక్కుమం 
చేరుకుముక్క  రుక్కుమం  రుక్కురుకురుక్కుమం

English

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Sikaru velladam vellaka
Sinimalu chuddam aa chusaka
shoping cheddam aa chesaka
Chapati tinddam a tinnaka
Tinnadanta arigettu muddu mida muddapettu

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Zooparku vaipu parugutiddam
Chettu chatu podalo choravu cheddam
Golkonda vaipu aduguleddam
Padubadda guhaalo adukundam
Naksatrasalaku podam nedu saksattu swargam chuddam
saameerupetaku siddham chali koneti snanam cheseddam

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Usmaniyalo chaduvukundam
Premalona dakktaretu pucchukundam
Asemblihallo hajaravudam
Premagurtu janda eguraveddam

Akasavaniki podam mana andala vartalu chebudam
Apaina marketuku velladam
Ayidu kejilu mallelukoni teddam

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Puvvulani Kondam Konnaka
Pakka meda Challudam challaka
Thalpulanni Moodam Mossaka
Deepam inka Thedam Thesaka
Chinnadani notiventa chepparadu Padu mata

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Community

Like, share, and discuss

to start a discussion.