Back to Lyrics

Iddharu Mitrulu

1999 · 4 songs

Telugu

బంగారం  తెచ్చి  వెండి  వెన్నెల్లో  ముంచి  అందాల  బొమ్మ  గీయమ్మ 
బంగారం  తెచ్చి  వెండి  వెన్నెల్లో  ముంచి  అందాల  బొమ్మ  గీయమ్మ 

ఇన్నాల  నుంచి  కన్నా  కళలు  తెచ్చి  అరుదైన  రూపం  ఈయమ్మ 
పించం  కుంచెగ  మారని  మురిపించే  చిత్రం  చూడని 
వీరి  వీరి  గుమ్మడి  వాడి  పేరేంటి  అమ్మ  అమ్మడి 
ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్ 
బంగారం  తెచ్చి  వెండి  వెన్నెల్లో  ముంచి  అందాల  బొమ్మ  గీయమ్మ

జో  లాలీ  అని  కొత్తరాగాలెన్నో  పలుకమ్మ  తియ్యగా 
ఈ  మంచు  బొమ్మ  పంచప్రాణాలతో  నిలువెల్లా  విరియగా
 
అమ్మ  అంటుంది  కమ్మగా  పసిపాప  తేనే  పాట  
అమ్మాయిగారు  అమ్మగా  పదవిని  పొందునటా 
ఇల్లంతా  బొమ్మల  కొలువు  మనసంతా  నవ్వుల  నిలువు
ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్ 
బంగారం  తెచ్చి  వెండి  వెన్నెల్లో  ముంచి  అందాల  బొమ్మ  గీయమ్మ

అడగక  ముందే  అన్ని  చేసి  సేవకుడవి  అనిపిస్తావు 
అలసిన  ఆశకి  జీవం  పోసి  దేవుడిలా  కనిపిస్తావు
ఏ  జన్మలోను  నీ  తీర్చలేని  రుణమై  బందించావు 
ని  స్నేహంతోనే  చిగురించమని  వరమే  అందించావు
 
ఎప్పుడు  నా  కళ్ళు  చూడని  వెలుగే  చూపించినావు 
ఎప్పుడు  నా  గుండెపాడని  మధురిమా  నేర్పావు 
నీలికల్లే  చిందే  తడిలో  హరివిల్లే  రాణి  త్వరలో 
ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్ 

మాతృత్వానికి  మగరూపనివై 
నాన్నతనంలో  కర్ణుడివై  అన్నగుణంలో  కృష్ణుడివై  
బతుకంతా  జతగా  నిలిచే  వీధిలో  
పతిని  మించిన  తోడువై 
బంధుత్వాలకి  అందని  బంధం  ఉందని  చూపిన  నేస్తమా

English

Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma
Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma

Innnala nunchi kanna kalalu techi arudaina rupam eeyamma
Pincham kunche ga marani muripinche chitram chudani
Viri viri gumadi vadi perenti amma ammadi
Oh oh oh oh
Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma

Jo Lali ani kottaragalenno palukamma tiyyaga
Ee Manchu boma panchapranalatho niluvella viriyaga

Amma antundi kammaga pasipapa tene pata
Ammayigaru ammaga padavini pondunata
Illanta bommala koluvu manasanta navvula nilavu
Oh oh oh oh
Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma

Adagaka munde anni chesi sevakudavi anipisthavu
Alasina asaki jeevam poosi deevudila kanipisthavu
Ye janmalonu ne tirchaleni runamai bandhinchavu
Ni snehanthone chigurinchamani varame andinchavu

Eppudu na kallu chudani veluge chupincinaavu
Eppudu na gundepaadani madhurima nerpavu
Neelikalle chinde tadilo hariville raani twaraloo
Oh oh oh oh

Maatruthvaniki magarupanivai
Nannathanamlo karnudivai annagunanlo krṣnudivai
Bathukantha jathaga niliche vidhivo
Pathine minchina tooduvai
Bandhutvalaki andhani bandham undani chupina neestama

Community

Like, share, and discuss

to start a discussion.