Back to Lyrics

Iddharu

1997 · 3 songs

Telugu

వెన్నెలా  వెన్నెలా  వెళ్లి  రావే 
వచ్చేనే  మొదటి  కాంక్ష 
కన్నుల  చళ్ళకే  మధుర  ధారా 
కలిగెనే  ముద్దు  కాంక్ష 
తూలుతూ  ఉన్నా  తుళ్ళి  పోతున్నా 
కారణం  నేనా  నీవే  నీవేలే 

వెన్నెలా  వెన్నెలా  వెళ్లి  రావే 
వచ్చేనే  మొదటి  కాంక్ష 
కన్నుల  చళ్ళకే  మధుర  ధారా 
కలిగెనే  ముద్దు  కాంక్ష 
తూలుతూ  ఉన్నా  తుళ్ళి  పోతున్నా 
కారణం  నేనా  నీవే  నీవేలే 

ఎన్నెలా  కన్నులా  ఎదింత  మత్తెక్కించే 
ఎదకే  ఎదురై  హిమాలెన్నో  కన్నుల  పూసి 
నీవేడో  పెట్టంగా  నేనేడో  పూయంగా 
ఒడి  చేరె  ప్రేమికా  ఉసురే  దోచే
 
వెన్నెలా  వెన్నెలా  వెళ్లి  రావే 
వచ్చేనే  మొదటి  కాంక్ష 
కన్నుల  చళ్ళకే  మధుర  ధారా 
కలిగెనే  ముద్దు  కాంక్ష 
తూలుతూ  ఉన్నా  తుళ్ళి  పోతున్నా 
కారణం  నేనా  నీవే  నీవేలే 

కన్నులే  మూసినా  కలలో  వచ్చి  వయసే  గిల్లు 
కౌగిలే  చేరితే  తెలవారుతుంది  కాలం 
వేసంగి  వెన్నెల  వేధించే  కన్నుల 
కవ్విస్తున్న  కాంక్షలే  కలిసే  వరమా 

వెన్నెలా  వెన్నెలా  వెళ్లి  రావే 
వచ్చేనే  మొదటి  కాంక్ష 
కన్నుల  చళ్ళకే  మధుర  ధారా 
కలిగెనే  ముద్దు  కాంక్ష 
తూలుతూ  ఉన్నా  తుళ్ళి  పోతున్నా 
కారణం  నేనా  నీవే  నీవేలే

English

Vennelaa Vennelaa Velli Raave
vacchene Modati Kaanksha
kannula Challake Madhura Dhaara
kaligene Muddu Kaanksha
tulutu Unnaa Tulli Potunnaa
kaaranam Nenaa Nive Nivele

Vennelaa Vennelaa Velli Raave
vacchene Modati Kaanksha
kannula Challake Madhura Dhaara
kaligene Muddu Kaanksha
tulutu Unnaa Tulli Potunnaa
kaaranam Nenaa Nive Nivele

Ennelaa Kannulaa Edinta Mattekkinche
edake Edurai Himaalenno Kannula Pusi
nivedo Pettamgaa Nenedo Puyamgaa
odi Cere Premikaa Usure Doche

Vennelaa Vennelaa Velli Raave
vacchene Modati Kaamksha
kannula Challake Madhura Dhaara
kaligene Muddu Kaanksha
tulutu Unnaa Tulli Potunnaa
kaaranam Nenaa Nive Nivele

Kannule Musinaa Kalalo Vacci Vayase Gillu
kaugile Cerite Telavaarutumdi Kaalam
vesamgi Vennela Vedhimce Kannula
kavvistunna Kaamkshe Kalise Varamaa

Vennelaa Vennelaa Velli Raave
vaccene Modati Kaamksha
kannula Callake Madhura Dhaara
kaligene Muddu Kaamksha
tulutu Unnaa Tulli Potunnaa
kaaranam Nenaa Nive Nivele

Community

Like, share, and discuss

to start a discussion.