Back to Lyrics

Iddharu

1997 · 3 songs

Telugu

శశి  వదనే  శశి  వదనే  స్వర  నీలాంబరి  నివా 
అందేలా  వన్నెల  వైఖరితో  ని  మది  తెలుపగా  రావా 
అచ్చోచెటి   వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గుచ్చేట్టేటి  కులుకు  సిరి  నీదా    
అచ్చోచ్చేటి  వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గుచ్చేట్టేటి  కులుకు  సిరి  నీదా 

నవమదనా  నవమదనా  కలపకు  కన్నుల  మాట 
శ్వేతాశ్వమ్ముల  వాహనుడా  విడువకు  మురిసిన  బాట 
అచ్చోచ్చేటి  వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గిచ్చే  మోజు  మోహనమే  నీదా 
అచ్చోచ్చేటి  వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గిచ్చే  మోజు  మోహనమే  నీదా 

మదన  మోహిని  చుపులోన  మాండూ  రాగమేళా 
మదన  మోహిని  చుపులోన  మాండూ  రాగమేళా 
పడుచు  వాడిని  కన్నె  విక్షణ  పంచాదార  కాదా
కళా  ఇలా  మేఘమాసం  క్షణానికో  తోడి  రాగం 
కళా  ఇలా  మేఘమాసం  క్షణానికో  తోడి  రాగం 
చందనం  కలిసిన  ఊపిరిలో  కరిగే  మేఘాల  కట్టిన  ఇల్లే 

శశి  వదనే  శశి  వదనే  స్వర  నీలాంబరి  నివా 
సందేళ  వన్నెల  వైఖరితో  ని  మది  తెలుపగా  రావా 
అచ్చోచెటి   వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గిచ్చే  మోజు  మోహనమే  నీదా 
అచ్చోచెటి   వెన్నెలలో  వెచ్చంగాలు  నవ్వగానే 
గుచ్చేట్టేటి  కులుకు  సిరి  నీదా 

నియం  వియం  ఏదేదైనా  తనువూ  నిలువదేలా 
నియం  వియం  ఏదేదైనా  తనువూ  నిలువదేలా
నేను  నీవు  ఎవ్వరికెవరం  వలపు  చిలికేనేలా 
ఒకే  ఒక  చైత్ర  వేళా  ఉరే  విడి  పుతలాయె 
ఒకే  ఒక  చైత్ర  వేళా  ఉరే  విడి  పుతలాయె 
అమృతం  కురిసిన  రాతిరివో  జాబిలీ  హృదయం  జత  చేరె

English

Shashi Vadane Shashi Vadane Swara Nilaambari Nivaa
andela Vannela Vaikarito Ni Madi Telupagaa Raavaa
acchoccheti Vennelalo Vecchandaalu Navvagane
gucchetteti Kuluku Siri Nidaa
acchoccheti Vennelalo Vicchandaalu Navvagane
gucchetteti Kuluku Siri Nidaa

Navamadanaa Navamadanaa Kalapaku Kannula maata 
swetaashwammula Vaahanudaa Viduvaku Murisina Baata
acchoccheti Vennelalo Vecchandaalu Navvagane
gicche Moju Mohaname Nidaa
acchoccheti Vennelalo Vecchandaalu Navvagane
gicche Moju Mohaname Nidaa

Madana Mohini Chupulona Maandu Raagamela
madana Mohini Chupulona Maandu Raagamela
paduchu Vaadini Kanne Vikshana Panchadaara Kaadaa
kalaa Ilaa Megamaasam Kshanaaniko Todi Raagam
kalaa Ilaa Megamaasam Kshanaaniko Todi Raagam
chandanam Kalisina Upirilo Karige Megaala Kattina Ille

Shashi Vadane Shashi Vadane Swara Nilaambari Nivaa
andela Vannela Vaikarito Ni Madi Telupagaa Raavaa
acchoccheti Vennelalo Vecchandaalu Navvagane
gicche Moju Mohaname Nidaa
acchoccheti Vennelalo Vecchandaalu Navvagane
gucchetteti Kuluku Siri Nidaa

Niyam Viyam Ededainaa Tanuvu Niluvadelaa
niyam Viyam Ededainaa Tanuvu Niluvadelaa
nenu Nivu Evvarikevaram Valapu Cilikenela
oke Oka Chaitra Vela Ure Vidi Putalaaye
oke Oka Chaitra Vela Ure Vidi Putalaaye
amrutam Kurisina Raatirivo Jaabili Hrudayam Jata Chere

Community

Like, share, and discuss

to start a discussion.