Back to Lyrics
Hyper

Hyper

2016 · 5 songs

Telugu

ఓహ్  ఓహ్  ఓహ్  
నాలో  నేనేనా 
ఓహ్  ఓహ్  ఓహ్  
నాతో  నేను  ఉన్నానా 
ఓహ్  ఓహ్  ఓహ్   
అవునా  నిజమేనా 
ఓహ్  ఓహ్  ఓహ్  
నన్నే  మరిచన   
రోజు  రోజు  నీ  చూస్తూ  ఉన్న 
లోకము  ఇది  ఇది  కథే 
ఇది  ఇది  కథే 
ఇది  వరకు  ఏ  గాలిలోనే  ఎంత 
కొంత  సంగీతం  వినలేదే 
ఎన్ని  నాళ్ళు  కన్ను  చూడలేని 
అందమంతా  చూస్తుంటే  బాగుందే 
తొలి సారిగా  మనసుని  పెదవితో  
నా  మౌనం  పలికిందే 
యేః 

ఓహ్  ఓహ్  ఓహ్  
నువ్వే  ఎవరంటే 
ఓహ్  ఓహ్  ఓహ్   
చెప్పే  పదముందా 
ఓహ్  ఓహ్  ఓహ్  
నువ్వే  లేకుంటే 
ఓహ్  ఓహ్  ఓహ్  
నాకే  గతముందా 

ఓహ్  ఓహ్  ఓహ్  
నువ్వే  ఎవరంటే 
ఓహ్  ఓహ్  ఓహ్   
చెప్పే  పదముందా 
ఓహ్  ఓహ్  ఓహ్  
నువ్వే  లేకుంటే 
ఓహ్  ఓహ్  ఓహ్  
నాకే  గతముందా 

బంధువులే  కొత్త  అందమైన 
బంధమ్మలే  కలిసావే  కలిసావే 
గాజ్జు బొమ్మ  కు  ఇన్ని  అసలు  ఇచ్చి 
మోజులిచ్చి  ప్రాణమేదో  పోసావే 
తెల్ల  కాగితంలో  ఎన్నో  ఎన్నో 
రంగులు  వేసి  గాలిపటమే  చేసావే 
పాత  పాతగున్న  గీతల్లని 
మెరుగుదిది  కొత్త  రాతే  రసావే

English

Oh oh oh 
Naalo Nenenaa
Oh oh oh 
Natho nennu unnana
Oh oh oh 
Aunna nijamena
Oh oh oh 
Nanne marichena
Roju roju ne chustu unna
Lokamu edhi edhi kadhe
Edhi edhi kadhe
Edhi varaku e galilona entha
Kotha sangitham vinaledhe
Enni nallu kannu chudaleni
Andhamantha chustunte bagundhe
Tholi sariga manasuni pedavitho 
Na mounam palikindhe
Yeah

Oh oh oh 
Nuvve evarante
Oh oh oh 
Cheppe padhamundha
Oh oh oh 
Nuvve lekunte
Oh oh oh
Nake gathamundha

Oh oh oh 
Nuvve evarante
Oh oh oh 
Cheppe padhamundha
Oh oh oh 
Nuvve lekunte
Oh oh oh
Nake gathamundha

Bandhuvale kotha andhamina
Bandhammale kalisave kalisave
Gajiu bomma ku inni asalu echhi
Mojulichi pranamedho posave
Tella kagithamlo yenno yenno
Rangulu vesi galipatame chesave
Patha pathagunna githallani
Merugudhidhi kotha rathe rasave

Community

Like, share, and discuss

to start a discussion.