Back to Lyrics
Hyper

Hyper

2016 · 5 songs

Telugu

తలబడి  తెగ  ఉరికిన  
నీ చూపే సూపరే 
గెలుపుకి  రుచి  మరిగిన 
నీ  ఊపే  బంపరే 
ఎవడికి  తలవంచని 
నీ  పొగరు  జంపరే 
గెలికితే  నరనరమునా  
హైపరే  హైపరే 

బై  బర్తే  నేనేమో  
బోల్డంతా  హైపరే 
లైక్  కొడితే  నీక్కూడా  
ఎక్కిస్తా  హైపరే 
బై  బర్తే  నేనేమో  
బోల్డంతా  హైపరే 
లైక్  కొడితే  నీక్కూడా  ఎక్కిస్తా  హైపరే 

రారా  రారా  రౌడీ  రేపేశావ్  నాలో  వేడి 
అరె  నువ్వు  నేను  జోడి  చల్  మెరుపులా  దాడి 
హే  రాయే  రాయే  రాసి  నేనొస్తా  వడ్డీ  ఏసీ 
అందినకాడకు  తోచి  ఫుల్  పెడతా  పేచీ 

రాలు  గాయి  పిల్లగాడా  నువ్వు నేను కేకేరే 
అంటుకుంటే  తస్సాదియ్యా  మహా  డేంజర్ ఏ    
వాలు  గారూ  సిన్నదాన  హార్ట్  కుంది  మ్యాటర్ ఏ  
సామిరంగా  ఆగడింకా  స్పీడో  మీటర్ఏ  

మిల్క్  షేక్  లాంటి  ఒంటి  రంగు  బాగుందే 
నమకు  చమకు  నడుము  లోనా  బెట్టు  లాగిడే 
చురుకూ  చురుకూ  డేగ  లాంటి  కన్ను  పడిందే 
నా  ఉడుకు  దుడుకు  వయసు  కేమో  కునుకు  చెడిందే       

నచ్చావే  చెరుకు  ముక్కా  నీ  సిగ్గు  కలుపు  మొక్కా 
నిను  చూసినాక  ఆగదు  ఉక్కా 
సెగలూ  హైపరో  పొగలూ  హైపరో 
ఇద్దరి  మధ్యలో  దిగులూ  హైపరో 
ఎగుడూ  హైపరో  దిగుడూ  హైపరో 
ఎగిరే  పేటలో  ఫిగర్  హైపరో 

బై  బిర్తే  నేనేమో  బోల్డంతా  హైపరే 
లైక్  కొడితే  నీక్కూడా  ఎక్కిస్తా  హైపరే 
రారా  రారా  రౌడీ  రేపేశావ్  నాలో  వేడి 
నువ్వు  నేను  జోడి  చల్  మెరుపులా  దాడి 
హే  రాయే  రాయే  రాసి  నేనొస్తా  వడ్డీ   ఏసీ 
అందినకాడకు  తోచి  ఫుల్  పెడతా  పేచీ 

హే  అత్తరూ  జల్లిన  సొగసు  భలే  చిలిపిగున్నావే 
ఇద్దరి  మధ్యనా  వరసనిలా  కలుపుతున్నవే 
నిప్పులూ  తొక్కినా  పిల్లడు  లాగా  ఉరుకుతున్నావే 
ఈ  పండగ  కొచ్చినా  అల్లుడులాగా  ఎగురుతున్నవే 

నేనేమో  కందిరీగ  నువ్వేమో  మెరుపు  తీగ 
జాగారమేగా  ఇస్తేగా 
నువ్వే  చాకురో  నువ్వే  తోపురో 
నువ్వే  లాకురో  నీకే  ఆఫెరో 
పడుచూ  పాపారావు  పులస   చెప్పారో 
మొదటి  ఆటకే  హిట్టు  తల్కురో 

తలబడి  తెగ  ఉరికిన  నీ  చూపే  సూపరే 
గెలుపుకి  రుచి  మరిగిన  నీ  ఊపే  బంపరే 
ఎవరికీ   తలవంచని  నీ  పొగరు  జంపరే 
గెలికితే  నరనరమునా  హైపరే  హైపరే

English

Talabadi tega urikina nee choope soopare
Gelupuki ruchi marigina nee oope bampare
Evadiki talavanchani nee pogare jampare
Gelikite naranaramunaa hypare hypare

By birthe nenemo boldantaa hypare
Like kodite neekkoodaa ekkistaa hypare
By birthe nenemo boldantaa hypare
Like kodite neekkoodaa ekkistaa hypare

Raaraa raaraa roudi repesaav naalo vedi
Are Nuvvu nenu jodi chal merupula daadi
Hey raaye raaye raasi nenostaa vaddi esi
Andinakaadaku tochi full pedataa pechi

Raalu gaayi pillagaadaa nuvvu nenu crackare
Antukunte tassadiyyaa mahaa dangere
Vaalu garoo sinnadaana heart kundi mattere
Saamirangaa aagadinka speedo metere

Milk shake laanti onti rangu baagunde
Namaku chamaku nadumu lonaa bettu laagide
Churukoo churukoo dega laanti kannu padinde
Naa uduku duduku vayasu kemo kunuku chendide

Nacchave cheruku mukkaa nee siggu kalupu mokkaa
Ninu choosinaaka aagadu ukkaa
Segaloo hyparo pogaloo hyparo
Iddari madhyalo diguloo hyparo
Egudoo hyparo digudoo hyparo
Egire paitalo figare hyparo

By birthe nenemo boldantaa hypare
Like kodite neekkoodaa ekkistaa hypare
Raaraa raaraa roudi repesaav naalo vedi
Nuvvu nenu jodi chal merupula daadi
Hey raaye raaye raasi nenostaa vaddi esi
Andinakaadaku tochi full pedataa pechi

Hey attaroo jallina sogasu bhale chilipigunnave
Iddari madhyanaa varasanilaa kaluputunnave
Nippuloo tokkinaa pilladu laagaa urukutunnaave
ee Pandaga kocchinaa alludulaaga egurutunnave

Nenemo kandireega nuvvemo merupu teega
Jaagaaramega estega
Nuvve chaakuro nuvve topuro
Nuvve laakuro neeke offero
Paduchoo paaparo pulasa cheparo
Modati aatake hittu talkuro

Talabadi tega urikina nee choope soopare
Gelupuki ruchi marigina nee oope bampare
Evariki talavanchani nee pogare jampare
Gelikite naranaramunaa hypare hypare

Community

Like, share, and discuss

to start a discussion.