Back to Lyrics
Hello Guru Prema Kosame

Hello Guru Prema Kosame

2018 · 5 songs

Singer
Lyricist

Telugu

ఊరు  ఊరు  అంటావేంటయ్యా  పద్దాక 
ఏముంది  ఈ  ఊళ్ళో  గొప్ప 
ఊళ్ళో  ఏముందా 

అమ్మ  నాన్న  పక్కనే  ఉంటారు 
అడక్కు  పోయిన  అన్ని  ఇస్తారు 
చుట్టాలంతా  చుట్టూ  ఉంటారు 
అరేయ్  కర్టెన్  తీస్తే  కనిపిస్తారు 
కష్టం  అంటే  వస్తారు 
రా  రా  అంటే  ఫ్రెండ్స్  ఊచేస్తారు 
సాయంకాలం  శారద  తెస్తారు 
మన  రేంజ్  కి  తగ్గ  అమ్మాయిలుంటారు 
అల్లు  ఫీల్  అవుతారని  చూడకపోతే 
ఇంకా  ఫీల్  అయిపోతారు 

గొడవైన  తగువుకైనా 
మన  బలమై  ఉండే  ఊరూరా 
గ్లోబ్  అంతా  వెతికి  చూడు 
సొంతూరికి  సాటి  లేదురా 
 
వరల్డ్  లోనే  బెస్ట్  ప్లేస్ 
నేటివ్  ప్లేస్ 

ఇట్టాగే  నా  ఫ్రెండ్  ఒకడున్నాడు 
ఉద్యోగం  కోసం  ఊరొదిలేల్లదు 
ఖర్చుల  కోసం  పొలమే  అమ్మడు 
అరేయ్  ఇంటికి  వంటకి  రెంట్  ఎంతంటే 
జీతం  సరిపోదన్నారు 
ఏనాకింట్లో  ఎంకట్రావున్నాడు 
ఫారీజైన్  కెళ్ళి  సెటిల్  అయిపోయాడు 
పేస్  టైం  అంటూ  ఫోన్  ఏ  చేస్తాడు 
అరేయ్  పేస్  తో  పేస్  సంతోషాలను 
ఎంతగా  మిస్  అయిపోయాడు 

పొరుగింటి  పుల్ల  కూర 
సామెతనే  చదువుకో  జరా 
సొంతింట్లో  పచ్చడైనా 
సంతోషం  పంచుతుందిరా 

వరల్డ్  లోనే  బెస్ట్  ప్లేస్ 
నేటివ్  ప్లేస్ 

పండగలొస్తే  ఊరికి  వస్తారు 
ఎక్కడలేని  సందడి  చేస్తారు 
పచ్చళ్ళు  అరిసెలు  పట్టుకుపోతారు 
పాపం  మళ్ళీ  పండగ  వచ్చేదాకా 
దాచుకు  దాచుకు  తింటారు 

వాట్సాప్  ల్లో  గ్రూప్  లు  పెడతారు 
పెడతారు 
చాటింగ్  అంటూ  టార్చర్  పెడతారు 
పెడతారు 
నలుగురు  కలిసే  రోజెపుదంటారు 
అంటారు 
అరేయ్  జీతం  కోసం  జీవితమంతా 
ఒంటరిగా  బ్రతికేస్తారు 
పిసరంత  శాలరీ  కి 
పొరుగూళ్లో  వెట్టి  చాకిరి 
సంతోషం  తున్నులుండే 
సొంతూరులో  చాలు  నౌకరి 

వరల్డ్  లోనే  బెస్ట్  ప్లేస్ 
నేటివ్  ప్లేస్

English

Ooru ooru antaventayya paddaka
Emundi ee oollo goppa
Oollo emunda

Amma naanna pakkane untaaru
Adakka poina anni ishtaru
Chuttalantha chuttu untaaru
Arey curtain theesthe kanipistharu
Kashtam ante vastharu
Raa raa ante friends oochestharu
Saayamkaalam sarada thestharu
Mana range ki thagga ammayluntaru
Aallu feel avuthaarani chudakapothe
Inka feel ayipotharu

Godavaina thaguvukaina
Mana balamai unde ooruraa
Globe anthaa vethiki choodu
Sonthooriki saati ledhura


 
World loney best place
Native place

Ittaage naa friend okadunnadu
Udhyogam kosam oorodhilelladu
Karchula kosam polame ammadu
Arey intiki vantaki rent enthante
Jeetham saripodhannaadu
Yenakintlo yenkatraavunadu
Foriegn kelli settle aypoyadu
Face time antu phone ye chesthadu
Arey face to face santhoshalanu
Enthaga miss ayipoyadu

Poruginti pulla koora
Saamethane chaduvuko jara
Sonthintlo pacchadainaa
Santhosham panchuthundhira

World loney best place
Native place

Pandagalosthe ooriki vastharu
Yekkadaleni sandhadi chestharu
Pacchallu ariselu pattukupotharu
Paapam mallee pandaga vachedaka
Dhachuku dhachuku thintaru

Whatsapp llo group lu pedatharu
Pedatharu
Chatting antu torture pedatharu
Pedatharu
Naluguru kalise rojepudantaaru
Antaaru
Arey jeetham kosam jeevithamantha
Ontariga brathikestharu
Pisarantha salary ki
Porugoollo vetti chaakiri
Santhosham tunnulunde
Sonthoorlo chaalu naukari

World loney best place
Native place

Community

Like, share, and discuss

to start a discussion.