Back to Lyrics
Hello Guru Prema Kosame

Hello Guru Prema Kosame

2018 · 5 songs

Telugu

దూరం… దూరం…
దూరం… దూరం…
దూరంగుండె  ఆకాశం 
దగ్గరకొచ్చి  గారం  చేసిందా 

భారం… భారం…
భారం… భారం…
అనుకోకుండా  నాకోసం 
నాతోపాటు  భూమిని  లాగిందా 

ఇంతకు  ముందర  నాలో  లేడీ 
గాల్లో  తేలే  అలవాటు 
ఎమైంధోవు  చూసే  లోపే 
జరిగిందేదో  పొరపాటు 
ఈ  తియ్యని  అల్లరి  నేవాళ్ళేనంటూ 


మై  వరల్డ్  ఇస్  ఫ్లైయింగ్ 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్…
దారం  తెంచుకున్న  కైట్  లాగా 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…
తీరం  ఎంచుకున్న  ఫ్లైట్లగా 

నిద్దుర  పోదామంటే 
నా  రెప్పలు  ఎగిరేయ్  ఫీలింగ్ 
నా  కన్నులు  మార్చేసాయా 
స్లీపింగ్…

బైటకు  వెళదామంటే 
నా  అడుగులు  ఎగిరేయ్  ఫీలింగ్ 
పాదాలె  మరిచేశాయా 
వాకింగ్…

నీతో  చెబుదామంటే 
నా  మాటలు  ఎగిరేయ్  ఫీలింగ్ 
నా  పెదవులు  మరిచేశాయా 
టాకింగ్…

వున్నా  చోట  ఉండలేను 
కుదురుగా  కూర్చొనులేను 
బావుందే  లోవేలోన  ఫాలింగ్ 

మై  వరల్డ్  ఇస్  ఫ్లైయింగ్ 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్…
దారం  తెంచుకున్న  కైట్  లాగా 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…
తీరం  ఎంచుకున్న  ఫ్లైట్లగా 

నిమిషం  కనబడకుంటే 
నీ  మాటే  వినబడకుంటే 
నా  గుండెకు  చప్పుడు  లేని 
ఫీలింగ్…

నువ్వే  కసరక  పోతే 
నన్ను  తియ్యగా  తిట్టకపోతే 
నా  మనసుకి  ఊపిరి  లేని 
ఫీలింగ్…

ఇష్టమైన  చోట  వున్నా 
కష్టంగానే  వుందే 
నిన్నెపుడు  చూస్తానంటూ 
వెయిటింగ్…

నిన్ను  ఇంత  మిస్  అవుతుంటే 
రెక్కలింకా  ప్లస్సవుతూ
నీ  వైపే  లాగుతున్న  ఫీలింగ్…

మై  వరల్డ్  ఇస్  ఫ్లైయింగ్ 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్…
దారం  తెంచుకున్న  కైట్  లాగా 
ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…
తీరం  ఎంచుకున్న  ఫ్లైట్లగా

English

Dooram… Dooram…
Dooram… Dooram…
Doorangunde aakasham
Daggarakochi gaaram chesindaa

Bhaaram… Bhaaram…
Bhaaram… Bhaaram…
Anukokunda naakosam
Naathopatu bhoomini laagindaa

Inthaku mundhara naalo ledee
Gallo thele alavatu
Yemaindhoo choose lope
Jarigindedho porapatu
Ee thiyyani allari nevallenantu


 
My world is flying
Flying… Flying… Flying… Flying…
Dhaaram tenchukunna kite laagaa
Flying… Flying… Flying… Flying…
Theeram yenchukunna flightlaga

Niddura podhamante
Naa reppalu yegirey feeling
Naa kannulu marchesayaa
Sleeping…

Baitaku veladaamante
Naa adugulu yegirey feeling
Paadhaale marichesaayaa
Walking…

Neetho chebudhaamante
Naa maatalu yegirey feeling
Naa pedhavulu marichesaayaa
Talking…

Vunna chota vundalenu
Kudhuruga koorchonulenu
Bavundhey lovelona falling

My world is flying
Flying… Flying… Flying… Flying…
Dhaaram tenchukunna kite laagaa
Flying… Flying… Flying… Flying…
Theeram yenchukunna flightlaga

Nimisham kanabadakunte
Nee maate vinabadakunte
Naa gundeku chappudu leni
Feeling…

Nuvve kasaraka pothe
Nannu thiyyaga thittakapothe
Naa manasuki oopiri leni
Feeling…

Ishtamaina chota vunnaa
Kashtamgaane vundhe
Ninnepudu choosthaanantoo
Waiting…

Ninnu intha miss avuthunte
Rekkalinka plussavthoo
Nee vaipe laaguthunna feeling…

My world is flying
Flying… Flying… Flying… Flying…
Dhaaram tenchukunna kite laagaa
Flying… Flying… Flying… Flying…
Theeram yenchukunna flightlaga

Community

Like, share, and discuss

to start a discussion.