Back to Lyrics
Happy Days

Happy Days

2007 · 7 songs

Telugu

పొద్దులెగాలి  స్నానంచేయాలి  
బస్సు  ఎక్కాలి  కాలేజీ  కేళాలి
  
ఒహ్   ఒహోహోహోహ్  
ఒహ్  ఒహోహోహోహ్  
ఒహ్   ఒహోహోహోహ్  
ఒహ్   ఒహోహోహోహ్ 
 
బాత్రూం  లో  పాటలు  
బ్రేక్ఫాస్ట్  లో  మాటలు  
అమ్మ  ముందు  వండర్ ఉ  
నాన్న   ముందు  బ్లాండెర్లు  పాకెట్  మనీ  కి  టెండర్లు 

ఇక  బస్సు లకై   వైటింగు  
ఫుట్  బోర్డు  లో  ఫైటింగు  
కాంటీన్  లో  మీటింగు 
ఇక  బస్సు లకై   వైటింగు  
ఫుట్  బోర్డు  లో  ఫైటింగు  
కాంటీన్  లో  మీటింగు 
  
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా

టీచర్స్  తో  క్లాసులు  క్లాస్  లో  మాసులు
ఎస్ఎంఎస్  తో  మాటలు  ఎంఎంఏస్  తో  ఆటలు
టీచర్స్  తో  క్లాసులు  క్లాస్  లో  మాసులు
ఎస్ఎంఎస్  తో  మాటలు  ఎంఎంఏస్  తో  ఆటలు
 
లాస్ట్  బెంచ్  సీటింగ్  సెల్ల్ఫోన్  తో  గేమింగ్  
ఇంటర్వెల్  కె  వైటింగ్  
లాస్ట్  బెంచ్  సీటింగు  మ్యాగజైన్స్  రీడింగు  
ఇంటర్వెల్  కె  వైటింగు
   
యేః  యేః  యేః  

జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా

పొద్దులెగాలి  స్నానంచేయాలి   

ఐ మాక్స్  లో  సినిమాలు  మార్నింగ్ ఉ  మాట్నీలు 
బారిలో  బౌలింగ్  ఫుడ్  కోర్ట్  లో  డేటింగు

హే  పిల్ల  
వాట్  మాన్  
నీ  స్టైల్  ఏoటె  పిల్ల  
నీ  కన్ఫర్మేషన్  నిల్  ఆ  
హే  పిల్ల  హే  పిల్ల 
పిల్ల  పిల్ల  హే  పిల్ల  హే  పిల్ల  హే  హే 

జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా
జిల్  జిల్  జిగా  జిల్  జిల్  జిగా

ఇక  బస్సు  లకై   వైటింగ్  
బస్టాప్  లో  చాట్టింగు  వైటింగ్  వైటింగు
ఇక  బస్సు లకై   వైటింగ్  వైటింగు  వైటింగు  
ఫ్యూట్బోర్డు  లో  ఫైటింగ్

English

Poddulegalii Snanamcheyali 
Busyekali College Kelali
 
Ohhhhhhh Ohohohoh
Ohhhhhhh Ohohohoh
Ohhhhhhh Ohohohoh
Ohhhhhhh Ohohohoh

Bathroom Lo Patalu 
Breakfast Lo Matalu 
Amma Mundu Wonderlu
Nana Mundu Blunderlu Pocket Money Ki Tenderlu

Ika Buslakai Waitinguu 
Foot Board Lo Fightinguu 
Canteen Lo Meetinguu
 

Teachers Tho Classlu Class Lo massulu
Sms Tho Matalu Mms Tho Atalu
Teachers Tho Classlu Class Lo massulu
Sms Tho Matalu Mms Tho Atalu

Last Bench Seatingu Cellphone Tho Gaminguu 
Interval Ke Waitinguuu
Last Bench Seatinguu Magazines Readinguu 
Interval Ke Waitinguu
 
Yeah Yeah Yeah
 
Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga

Poddulegali Snanamcheyalii 

Iamx Lo Cinemali Morningu Matineelu 
barilo Bowling Food Court Lo Datinguu

Hey Pilla 
What Man 
Nee Stylente Pilla Ne Confirmation Nill Aa
 
Hey Pilla Hey Pilla
Pilla Pilla Hey Pilla Hey Pilla Hey Hey

Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga
Jil Jil Jiga Jil Jil Jiga

Ika Bus Laki Waitingu 
Busstop Lo Chattingu Waitingu Waitinguu
Ika Buslaki Waitingu Waitinguuu Waitinguuu 
Footboard Lo Fightinguuu

Community

Like, share, and discuss

to start a discussion.