Back to Lyrics
Happy Days

Happy Days

2007 · 7 songs

Singer
Lyricist

Telugu

నీ  కోసం  దిగిరాన  నేనెవరో  మరిచాన 
నీడల్లే  కదిలాన  నీవల్లే  కరిగాన  
నాకోసం  నెంన్లేనా  మనసంతా  నువ్వేనా 
ప్రేమంటే  ఇంతేనా  కాదన్నా  వింతేనా   

అరె  రే  అరె  రే  మనసే  జారే 
అరె  రే  అరె  రే  వరసే  మారే
 
ఇది  వరకెపుడు  లేదే  ఇది  న  మనసే  కాదె 
ఎవరే  మన్న  వినదే  తన  దారేదో  తనదే 

అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనే 
అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనే 

స్నేహమేరా  జీవితం  అనుకున్న  ఆజ్మేరా  ఆశలే  కనుగున్నా 
మలుపులు  ఎన్నైనా  ముడి  పడిపోతున్న 

ఇక  సెకను  కెన్నీ  నిమిషాల్లో  అనుకుంటూ  రోజు  గడపాల 
మధికోరుకున్న  మధుబాల  చాల్లే  నీ  గోల 

అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనేఈ 
అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనే 

చిన్ని  నవ్వే  చైత్రమై  పూస్తుంటే 
చెంత  చేరి  చిత్రమై  చూస్తున్న 

చిటపట  చినుకుల్లో  తడిసిన  మేరుపమ్మ 
తెలుగింటి  లోని  తోరణమా  కను  గొంటి  గుండె  కలవరమా 
అలవాటు  లేని  పరవశమా  వరమా  హాయ్  రామా  

అరె  రే  అరె  రే  మనసే  జారే  
అరె  రే  అరె  రే  వరసే  మారే 
ఇది  వరకెపుడు  లేదే  ఇది  న  మనసే  కాదె 
ఎవరే  మన్న  వినదే  తన  దారేదో  తనదే 

అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనే 
అంతా  నీ  మాయలోనే  రోజు  నీ  నామ  స్మరణే 
ప్రేమా  ఈ  వింతలన్నీ  నీ  వల్లనే

English

Ne Kosam Digirana Nenevaro Marichana
Nevalle KadilanaNevalle Kadilena
Nakosam Nenennaina Na Sontham Nuvvena
Premante Inthena Kadanna Vinthena

Are Re Are Re Manase Jaare
Are Re Are Re Varase Maare

Idi Varakepudu Lede Idi Na Manase Kaade
Evare Manna Vinade Tana Gadhedoo Tanade

Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanne Nee Vallaneee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanne Nee Vallaneeee

Snehameraa Jeevitham Anukunna Aajmeraa Aasale Kanugunna
Manugulu Ennaina Mudi Padipotunna

Ika Sekanu Kenni Nimishalle Anukuntu Roju Gadapala
Madikorukunna Madhubala Challe Nee Gola

Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanne Nee Vallaneeee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanne Nee Vallaneeee

Chinni Navve Chaithramai Poostunte
Chentha Cheri Chithramai Chustunna

Chitapata Chinukullo Tadisina Merupamma
Teluginti Loni Thoranama Kanu Gonti Gunde Kalavarama
Alavatu Leni ParavasamaVaramaHai Ramaaa

Are Re Are Re Manase Jaare 
Are Re Are Re Varase Maare
Idi Varakepudu LedeIdi Naa Manase Kaade
Evaremanna VinadeTana Gadhedho Tanade

Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanni Nee Vallaneeee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane
Premaa Ee Vinthalanni Nee Vallaneeee

Community

Like, share, and discuss

to start a discussion.