Loading next scene...
Loading next scene...
Loading next scene...
2024 · 14 songs
Telugu
అంజనాద్రిపై సంతతి కొరకై అహో రాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పండగా జనించినాడొక అసమాన భలోద్బదుడు సంయుతుడూ అంజనా సుతుడూ పవన నందనుడూ అరుణ కిరణముల ఉదయాగ్నిని కని అది పండిన తియ్యని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే తన దేహం మాటున రవిమరుగై జగము చీకటై పోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనుముని తాక చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణీ స్థలి గంగ కడలిలో చొచ్చి గంగ కడలి అట్టడుగున గల శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట కాలక్రమమున ఘనీభవించి హనుమ రుధిరమని ఘనియై అర్హత గల ఒక సహృదయునికై నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం
English
Anjanadripai Santhathi Korakai Aho Raathramulu Thapassu Chese Vaanara Kesari Kesari Kulasathi Kadupu Pandagaa Janinchinaadoka Asamaana Bhalodhabhudu Samyuthudu Anjanaa Suthudu Pavana Nandhanudu Aruna Kiranamula Udayaagnini Kani Adhi Pandina Thiyyani Pandanukoni Sooryamandalamu Patti Tinaalani Uvvilloore Thana Deham Maatuna Ravi Marugai Jagamu Cheekatai Pogaa Adhi Amarendhrudu Gamaninchi Thana Iraavathamadhirohinchi Aanjaneyuni Sameepinchi Thana Vajraayudhamunu Visaragaa Adhi Pavana Nandhanuni Hanumuni Thaaka Chindhina Raktha Bindhuve Vidhyuth Vegamtho Dharani Sthali Ganga Kadalilo Chochhi Ganga Kadali Attaduguna Gala Sree Ranga Shuddhi Garbammu Cheri Yata Kaalakramamuna Ghaneebhavinchi Hanuma Rudhiramani Ghaniyai Arhata Gala Oka Sahrudayunikai Niranthanischala Nireekshanam Varsha Sahasraka Nireekshanam Niranthanischala Nireekshanam Varsha Sahasraka Nireekshanam