Back to Lyrics

Gundello Godhari

2013 · 3 songs

Telugu

నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి  
ఏమౌతావో  నాకు  నువ్వు  ఏమౌతానని  నీకైనా  నేను  
అందించావు  ఈ  కొలువు  నీ  చెలిమై  నే  మల్లి  పుట్టాను  
నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి

ఆ  వరి  పైరు  పరుపెయ్యల  గాలులు  జోల  పాడాలా  
ఆ  హరివిల్లు  మన  ఉయ్యాల  నిన్నే  నేను  లోపాల  
ఈ  చెమ్మ  చుక్క  చూసి  వేగుచ��క్కలే  ఆ  నింగి  నుంచి  దూకి  
నా  కళ్ళగుంతలేసి  కానిలోప  నీ  నవ్వులే  చూపాల  
ఊహలు  ఎన్నో  నా  కున్న  
మరిచెనె  నన్నే  నేను  నీ  ఊసే  వింటే  నీ  ఊసే  వింటే  

నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి  
ఏమౌతావో  నాకు  నువ్వు  ఏమౌతానని  నీకైనా  నేను  
నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి  

మారిన  ప్రాయం  కోరినవన్నీ  దొరికే  తీరం  నువ్వేరా  
ఏమిటి  న్యాయం  నేనొక  దాన్నే  ఆశల  భారం  మొయ్యల  
నీ  వెచ్చనైన  సాయం  ఇచిచూడమంది  వెన్నలూగుదారి  
ఆ  వందయేళ్ల  గ్నేయ్యాం  గుచ్చుకోమంది  గుండెలోన  దూరి  
ఆయువు  వున్నా  లేకున్నా  
క్షణమైనా  చాలంటాను  నీతోడై  ఉంటే  నీతోడై  ఉంటే 
 
నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి  
ఏమౌతావో  నాకు  నువ్వు  ఏమౌతానని  నీకైనా  నేను  
నను  నీతో  నిను  నాతో  కలిపింది  గోదారి  
నను  నీలో  నిను  నాలో  చూపింది  తొలిసారి

English

Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari
Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu
Andinchaavu ee koluvu nee chelimai ne malli puttanu
Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari

Aa vari pairu parupeyyala gaalulu jola paadaala
Aa harivillu mana vuyyaala ninne nenu opaala
Ee chemma chukka chusi veguchukkale Aa ningi nunchi dooki 
Na kallaganthalesi kanilopa Nee navvule chupaala 
Vuhalu enno naa kunna
Marichene nanne nenu nee oose vinte nee vuse vinte

Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari
Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu
Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari

Maarina praayam korinavanni dorike theeram nuvveraa
Emiti nyaayam nenoka danne aasala bhaaram moyyala
Nee vechhanaina saayam ichichudamandi Vennaloogudaari 
Aa vandayella gneyyam Guchukomandi gundelona duri 
Aayuvu vunna lekuna
Kshanamaina chaalantaanu neethodai vunte neethodai vunte

Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari
Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu
Nanu neetho ninu naatho kalipindi godaari
Nanu neelo ninu naalo choopindi tholisaari

Community

Like, share, and discuss

to start a discussion.