Back to Lyrics

Gundello Godhari

2013 · 3 songs

Lyricist

Telugu

గుండెల్లో  గోదారి  పొంగి  పొరలుతోంది  
గోదారే  రాధారై  నన్ను  నడుపుతోంది  
గురివులిక  తెలుపని  పాటలే  
తెలిపినవి  అలాలే  
వారములకు  దొరకని  భాగ్యాలే  
వెతికనవి  వలలే  
హే  హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  హైలెస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  హైలెస్సో  
గుండెల్లో  గోదారి  పొంగి  పొరలుతోంది  
గోదారే  రాధారై  నన్ను  నడుపుతోంది  

అడుగడుగు  అలజడులు  సుడులు  తిరుగు  వొడిలో  
అలసట  వెనుతిరుగుట  వినబడని  వరద  బడిలో  
అడుగడుగు  అలజడులు  సుడులు  తిరుగు  వొడిలో  
అలసట  వెనుతిరుగుట  వినబడని  వరద  బడిలో  
తరంగాలుగా  పెరిగెను  తెగువే  పడచు  పరవడిలో  
నురగలగా  కరిగెను  దిగులే  ఉడుకు  ఉరవడిలో  
పౌరుషం  పడవల  సాగు  వీడేనా  ఓ  సాహసాలతో  
గుండెల్లో  గోదారి  పొంగి  పొరలుతోంది  
గోదారే  రాధారై  నన్ను  నడుపుతోంది  

ఎదురెవరు  అదుపేవారు  
ఎగుడు  దిగుడు  కధలో  
పూలసాల  ఎదురు  ఈదుతూ  
ఎగసెగసి  పడిన  నదిలో  
ఎదురెవరు  అదుపేవారు  
ఎగుడు  దిగుడు  కధలో  
పూలసాల  ఎదురు  ఈదుతూ  
ఎగసెగసి  పడిన  నదిలో  
గలగలలు  గీతామా  నాదే  
గెలుపు  రాగంలో  
జలజలాల  సైనం  నాదే  
చిలిపి  రాజయంలో  
రాజునే  నేనుగా  నీటి  తోటలో  గాలి  వాటాలో  
గుండెల్లో  గోదారి  పొంగి  పొరలుతోంది  
గోదారే  రాధారై  నన్ను  నడుపుతోంది  

గురివులిక  తెలుపని  పాటలే  
తెలిపినవి  అలాలే
వారములకు  దొరకని  భాగ్యాలే  
వెతికనవి  వలలే  
హే  హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  హైలెస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  లేస్సో  
హైలెస్సో  హైలెస్సో  హైలెస్సో  
గుండెల్లో  గోదారి  పొంగి  పొరలుతోంది  
గోదారే  రాధారై  నన్ను  నడుపుతోంది

English

Gundello godari pongi poraluthondhi
godhare radharai nannu naduputhondi
gurivulika thelapani paatale
thelipinavi alale
varamulaku dorakani bhagyale
vethikanavi valale
hey hailesso hailesso lesso
hailesso hailesso lesso
hailesso hailesso hailesso
hailesso hailesso lesso
hailesso hailesso lesso
hailesso hailesso hailesso
Gundello godari pongi poraluthondhi
godhare radharai nannu naduputhondi

Adugadugu alajadulu sudulu thirugu vodilo
alasata venuthiruguta vinabadani varada badilo
Adugadugu alajadulu sudulu thirugu vodilo
alasata venuthiruguta vinabadani varada badilo
tharagaluga perigenu theguve padachu paravadilo
nuragalaga karigenu digule uduku uravadilo
pourusham padavala saagu veedeno o sahasalalo
Gundello godari pongi poraluthondhi
godhare radharai nannu naduputhondi

Edhurevaru adhupevaru egudu digudu kadhalo
pulasala edhuru eedhuthu egasegasi padina nadhilo
Edhurevaru adhupevaru egudu digudu kadhalo
pulasala edhuru eedhuthu egasegasi padina nadhilo 
galagalala geethama naadhe gelupu raagamlo
jalajalala sainam naadhe chilipi rajaymlo 
rajune nenuga neeti thotalo gaali vaatulo

Gundello godari pongi poraluthondhi
godhare radharai nannu naduputhondi
Gurivulika thelapani paatale
thelipinavi alale
varamulaku dorakani bhagyale
vethikanavi valale
hey hailesso hailesso lesso
hailesso hailesso lesso
hailesso hailesso hailesso
hailesso hailesso lesso
hailesso hailesso lesso
hailesso hailesso hailesso

Gundello godari pongi poraluthondhi
godhare radhari nannu naduputhondi

Community

Like, share, and discuss

to start a discussion.