Back to Lyrics

Gunde jaari Gallanthayyindhe

2013 · 5 songs

Singer

Telugu

ఏమైందో  ఏమో  ఈ  వేళా  రేగింది  గుండెలో కొత్త  పిచ్చ్చి 
ఎంత  వింతో బాడీ ఈ  వేళా  తూలింది గాలిలో రెక్కలొఛ్చి  
న్యూటన్  థియరీ  తల్లకిందులై  తప్పుకున్నాడా  భూమికి  ఆకర్షణ 
తార  నగరి  కళ్ళ  విందులై  చూపుతున్నది  ప్రేమకున్న  ఆకర్షణ 

వెతకాలి  వైకుంటతం  కోసం  అంతరిక్షం  వెనకాల 
ప్రియురాలే  నీ  సొంతమైతేయ్  అంత  కష్టమనకెలా 
ప్రతీకలని చిటికెలతో  పిలిచే  ప్రణయానా 
జతవాలలో  ఋతువులనే  పట్టే  సమయాన 
ముల్లోకాలు  గుప్పిట్లోనే  చిక్కావా 
వల్లో  తానె  స్వర్గం  వఛ్చి  దిగదా 

జనులారా  వట్టేసి  చెబుతా  నమ్ముతారా  నా  మాట 
మనసారా  ప్రేమించి  చూస్తేయ్  అమృతం  అందేనంటా 
మిస్  లైలా  మిస్సైల  స్మైల్  విసిరిందా 
అది  తగిలి  కునుకొదిలి  మనసే  చెదిరిందా 
అడ్డెయ్  కాదా  లవ్ లో లవ్లీ  లీల 
అయ్యా  నేనే  ఇంకో  మజునూలా 
ఏమైందో  ఏమో  ఈ  వేళా  రేగింది  గుండెలో కొత్త  పిచ్చ్చి 
ఎంత  వింతో  బాడీ   ఈ  వేళా  తూలింది  గాలిలో  రెక్కలొఛ్చి 
న్యూటన్  థియరీ  తల్లకిందులై  తప్పుకున్నదా  భూమికి  ఆకర్షణ 
తార  నగరి  కళ్ళ  విందులై  చూపుతున్నది  ప్రేమకున్న  ఆకర్షణ

English

emaindo emo ee vela regindi gunndelo kottha pichchi
entha vintho body ee vela thoolindi gaalilo rekkalochchi
newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana
tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna

vethakaala vaikunttham kosam anthariksham venakaala
priyuraale nee sonthamaithey antha kashtamanakelaa
prathikalanee chitikelatho pilichey pranayaanaa
jathavalalo ruthuvulane patte samayanaa
mullokaalu guppitlone chikkavaa
vallo taane swargam vachchi digadaa

janulaara vattesi chebuta nammutaara naa maata
manasaara preminchi choosthey amrutham andheynantaa
miss laila missaila smile visirindaa
adi tagili kunukodili manase chedirindaa
addey kaada lovelo lovely leela
ayyaa nene inko majunoola
emaindo emo ee vela regindi gunndelo kottha pichchi
entha vintho body ee vela thoolindi gaalilo rekkalochchi
newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana
tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna

Community

Like, share, and discuss

to start a discussion.