Back to Lyrics

Gunde jaari Gallanthayyindhe

2013 · 5 songs

Telugu

నిను  చూసిన  ఆ  నిమిషాన  తెలియని  కలవరం 
కను  మూసినా  కళ్ళలోన  చెరగని   అనుభవం 
ఒక  ముల్లల్లే  నను  గిల్లవే 
మల్లె  పువ్వల్లె  నను  తడిమావే 
మెల్లగా  మార్చేసావే  ఈ  ఆనందం  అర్థం   నువ్వే 
నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే 
నీవే  నీవే   నీవే 

నిను  చూసిన   ఆ  నిమిషాన  తెలియని  కలవరం  ఓఓఓ 
ఓ  యెదలో  ఇంకో  వైపు  చూసావో  చూపు  ఒకసారి  రానా  ఆ  వైపు 
ఓ  కన్నుల్లో  కాసేపు  కలిగిందో  కైపు  పడిపోయా  నేనే  దాదాపు 
కదిలేట్టుగా  లేదు  ఈ  కాలమే  కాసేపైనా  నాతో  రావే 
క్షణంకు  నే నచ్చినా 
నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే 
నీవే  నీవే  నీవే 

ఓ  చూసి  చూడంగానే  నే  తేలి  పోయా  ఎం  మాయే  నీలో  ఉందే 
ఓ  నవ్వే  కొద్దీ  నచ్చి  నువ్వంటే  పిచ్చి  పట్టింది  ప్రేమే  అంటారే 
ఒడిలో  నువ్వే  నను  ఒదిగుండవె  నీడైన  నీకు  నేనేలే 
నువ్వు  నా  సొంతం  అవ్వలిలే 
నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే 
నీవే  నీవే  నీవే

English

Ninu choosina aa nimishana teliyani kalavaram
Kanu moosina kallalona cheragani anubhavam
Oka mullalle nanu gillave
Malle puvvalle nanu thadimaave
Mellaga marchesave ee anandam artham nuvve
Neeve neeve neeve neeve neeve neeve
Neeve neeve neeve

Ninu choosina aa nimishana teliyani kalavaram ooo
O Yedalo inko vaipu choosavo choopu okasari raana aa vaipu
O Kannullo kaasepu kaligindo kaipu padipoya nene daadaapu
Kadilettuga ledu ee kaalame Kaasepaina naatho raave
Kshanamku ne nachinaa
Neeve neeve neeve neeve neeve neeve
Neeve neeve neeve

O Chusi chudangane ne theli poya em maaye neelo unde
O Navve koddi nacchi nuvvante picchi pattindi preme antare
Odilo nuvve nanu odigundave needaina neeku nenele
Nuvvu naa sontham avvalile
Neeve neeve neeve neeve neeve neeve
Neeve neeve neeve

Community

Like, share, and discuss

to start a discussion.