Back to Lyrics
Gulabi

Gulabi

1995 · 4 songs

Telugu

ఏ  రోజైతే  చూశానో  నిన్నూ  
ఆ  రోజే  నువ్వైపోయా  నేను
ఏ  రోజైతే  చూశానో  నిన్నూ  
ఆ  రోజే  నువ్వైపోయా  నేను

కాలం  కాదన్నా  ఏ  దూరం  అడ్డున్నా  
నీ  ఊపిరినేనై  జీవిస్తున్నానూ

నీ  స్పర్శే  ఈ  వీచే  గాలుల్లో  
నీ  రూపే  నా  వేచే  గుండెల్లో
నిన్నటి  నీ  స్మృతులే  నను  నడిపిస్తూ  ఉంటే  
నీ  నీడై  వస్తా  ఎటు  వైపున్నా

నీ  కష్టం  లో  నేనూ  ఉన్నానూ  
కరిగే  నీ  కన్నీరవుత  నేనూ
చెంపల్లో  జారీ    నీ  గుండెల్లో  చేరి    
నీ  ఏకాంతం  లో  ఓదార్పవుతాను

కాలం  ఏదో  గాయం  చేసిందీ  
నిన్నే  మాయం  చేశానంటోందీ
లోకం  నమ్మి  అయ్యో  అంటోందీ  
శోకం  కమ్మి  జోకొడతానందీ

గాయం  కోస్తున్నా  నే  జీవించే  ఉన్నా  
ఆ  జీవం  నీవని  సాక్షం  ఇస్తున్నా

నీతో  గడిపిన  ఆ  నిమిషాలన్నీ  
నాలో  పొంగిన  గుండెల  సవ్వడులే
అవి  చెరిగాయి  అంటే  నే  నమ్మేదెట్టాగా
నువ్వు  లేకుంటే  నేనంటూ  ఉండనుగా

నీ  కష్టం  లో  నేనూ  ఉన్నానూ  
కరిగే  నీ  కన్నీరవుత  నేనూ
చెంపల్లో  జారీ    నీ  గుండెల్లో  చేరి    
నీ  ఏకాంతం  లో  ఓదార్పవుతానూ  

ఏ  రోజైతే  చూశానో  నిన్నూ  
ఆ  రోజే  నువ్వైపోయా  నేను

కాలం  కాదన్నా  ఏ  దూరం  అడ్డున్నా  
నీ  ఊపిరినేనై  జీవిస్తున్నానూ

English

Ye rojaithe chusano ninnu
Aa roje nuvvaipoya nenu
Ye rojaithe chusano ninnu
Aa roje nuvvaipoya nenu

Kaalam kadanna ye dooram addunna
Ni vupirinai ne jeevisthunnanu

Ni sparse ee viche galullo
Ni roope na veche gundello
Ninnati ni smrutule nannu nadipisthu unte
Aa ni nidai vasthanu etu vayipunna

Ni kashtam lo nenu unnannu
Karige ni kanniravutha nenu
Champallo jari ni gundello cheri
Ni yekantham lo odarpavuthanu

Kaalam edo gayam chesindi 
Ninne mayam chesananthondi
Lokam nammi ayyo antondi 
Sokam kammi jokodananandi

Gayam kostunna ne jivinche unna
Aa jeevam nivani saksham isthunna

Nitho gadipina aa nimishalanni
Na lo pongina gundela savvadule
Avi cherigayi ante ne nammedettaga
Nuvvu lekunte nenantu undanuga

Ni kashtam lo nenu unnannu
Karige ni kanniravutha nenu
Champallo jari ni gundello cheri
Ni yekantham lo odarpavuthanu

Ye rojaithe chusano ninnu
Aa roje nuvvaipoya nenu

Kaalam kadanna ye dooram addunna
Ni vupirinai ne jeevisthunnanu

Community

Like, share, and discuss

to start a discussion.