Back to Lyrics
Gulabi

Gulabi

1995 · 4 songs

Telugu

మేఘాలలో  తేలిపొమ్మన్నది 
తుఫానులా  రేగిపొమ్మన్నది 
అమ్మాయితో  సాగుతూ  చిలిపి  మది 

బీట్  ఇన్  మై  హార్ట్  ఎందుకింత  కొట్టుకుంది 
హీట్  ఇన్  మై  థాట్  వెంటపడి  చుట్టుకుంది 
ఓహ్  మై  గాడ్  ఏమిటింత  కొత్తగున్నదీ

బీట్  ఇన్  మై  హార్ట్  ఎందుకింత  కొట్టుకుంది 
హీట్  ఇన్  మై  థాట్  వెంటపడి  చుట్టుకుంది 
ఓహ్  మై  గాడ్  ఏమిటింత  కొత్తగున్నదీ

హలో  పిల్ల  అంటూ  ఆకతాయి  ఆనందాలు 
ఆలపిస్తూ  ఉంటే  స్వాగతాల  సంగీతాలు 
అడగ  నెమలి  తీరుగ  మనసు  ఘల్  ఘల్  ఘల్లుమని  
 
ఆకాశాన్ని  హద్దు  పావురాయి  పాపాయికి 
ఆగే  మాటే  వద్దు  అందమైన  అల్లరికి
మారదా  వరద  హోరుగా 
వయసు  ఘల్  ఘల్  ఘల్లుమని

ఓం  నమః  వచ్చి  పడు  ఊహలకు 
ఓం  నమః  కళ్ళు  వీడు  ఆశలకు 
ఓం  నమః  ఇష్టమైన  అలజడిక్కీ 

మెచ్చినట్టే  వుంది  రెచ్చిపోయి  పిచ్చి  స్పీడు   
వద్దంటున్న  విందే  చెంగుమంటూ  చిందే  ఈడు 
గువ్వల  రివ్వు  రివ్వున  యవ్వనం  ఎటు  పోతుంది 

కట్టలేక  ఈడు  నన్ను  మెచ్చుకుంది  నేడు 
పందెం  వేస్తా  చూడు  పట్టలేరు  నన్నెవడు 
అంతగా  బెదురూ  ఎందుకు 
మనకు  ఎదురింకేముంది 

నీ  తరహా  కొంప  ముంచేటట్టే  వుంది 
నా  సలహా  ఆలపిస్తే  సేఫ్టీ  వుంది 
ఏంటి  మహా  అంత  జోరు  కాస్త  నెమ్మది

బీట్  ఇన్  మై  హార్ట్  ఎందుకింత  కొట్టుకుంది 
హీట్  ఇన్  మై  థాట్  వెంటపడి  చుట్టుకుంది 
ఓహ్  మై  గాడ్  ఏమిటింత  కొత్తగున్నదీ 

బీట్  ఇన్  మై  హార్ట్ 
హీట్  ఇన్  మై  థాట్
ఓహ్  మై  గాడ్

English

Meghalalo telipommannadi
Tuphanulaa regipommannadi
ammaitho saguthu chilipi madi

Beat in my heart yendukintha kottukundi
heat in my thought ventapadi chuttukundi
oh my God yemitintha kothagunnadeee
beat in my heart yendukintha kottukundi
heat in my thought ventapadi chuttukundi
oh my God yemitintha kothagunnadeee

Hello pilla antu akathayi anandalu
alapistu vunte swagathala sangeethalu
adaga nemali teeruga manasu ghal ghal ghallumani

Akashanne haddu pavurayi papayiki
aage mate vaddu andamaina allari
maradaa varada horugaa
vayasu ghal ghal ghallumani

Om namaha vachi padu vuhalaku
om namaha kallu veedu ashalaku
om namaha ishtamaina alajadikii

Mechinatte vundi rechipoyi pichi speedu
vaddantunna vinde chengumantu chinde eedu
guvvala rivvu rivvuna yavvanam yetu pothundi

Kattaleka eedu nannu mechukundi nedu
pandem vestha chudu pattaleru nannevvadu
anthagaa beduru yenduku
manaku yedurinkemundi

Nee tarahaa kompa munchetatte vundi
na salahaa alapisthe safety vundi
yenti mahaa antha joru kastha nemmadi

Beat in my heart yendukintha kottukundi
heat in my thought ventapadi chuttukundi
oh my God yemitintha kothagunnadeee

Beat in my heart
heat in my thought
oh my God

Community

Like, share, and discuss

to start a discussion.