Back to Lyrics
Gudumba Shankar

Gudumba Shankar

2004 · 6 songs

Telugu

చిట్టి  నడుముని  చూస్తున్న  చిత్రహింసలో  చస్తున్న 
కంటపడదు  ఇక  ఎదురేమున్న 
చుట్టుపక్క  ఏమౌతున్న  గుర్తుపట్టని  లేకున్నా 
చెవిన  పడదు  ఎవరేమంటున్నా  

నడుమే  వుడుమై  నన్ను  పట్టుకుంటే  జాన 
అడుగే  పడదే  ఇక  ఎటుపోదామన్న 

ఆ  మడతలో  మహిమేమిటో  వెతకాలి  తొంగిచూసైనా 
ఆ  నునుపులో  పదునేమిటో  తేల్చాలి  తప్పు  చేసైనా 

కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్
కం  ఆన్  కం  ఆన్ 

ఒరే  ఆ  దేవుడా  ఐ  థింక్  ఐ  డిడ్  ఇట్  ఎగైన్ 
ఐ  థింక్  ఐ  సీన్  ఇట్  ఎగైన్ 
యువర్  నడుముని  చూసి  ఫ్రూటీ  గర్ల్ 
ఐ  అం  లొసింగ్  అల్  మై  కాన్సంట్రేషన్  ఇన్  థిస్  వరల్డ్ 
ఐ  అం  ఆన్  అబుల్  టూ  సుట్టాయ్  మాలైటాయ్  గర్ల్ 
నౌ  లుక్  వాట్  ఐ  అం  రన్నింగ్  అవే  విత్  యూ  పెర్ల్ 
ఈఫ్  యూ  అర్  మై  మిట్ 
ఐ  అం  యూ  అర్  నాయుడు  బాబా  నాయుడు  బాబా 

కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్ 

నంగా  నాచిలా  నడుముపి
నల్ల  తాచులా  జడ  చూపి 
తాకి  చూస్తే  కాటేస్తానంధీ  
చీమ  లాగ  తెగ  కుడుతుంది 
పాములాగా  పగా  పడుతుంది 
కళ్లుమూసిన  ఎదరేవుంది 

తీరా  చూస్తే  నలక  అంత  నల్లపూస 
ఆరా  తీస్తే  నన్ను  నవిలేసే  ఆశ 

కన్నెర్రగా  కందిద్దిల  నడూఒంపుల్లో  నలిగి 
ఈ  తిక  మక  తీరేదెలా  ఆ  సొంపుల్లో  మునిగి 

ఒరే  ఆ  దేవుడా  ఐ  థింక్  ఐ  డిడ్  ఇట్  ఎగైన్ 
ఐ  థింక్  ఐ  సీన్  ఇట్  ఎగైన్
 
ఎన్ని  తిట్టిన  వింతగానే 
కాలదన్ని  న  పడతానే 
నడుము  తడమని  నన్నొకసారిఇ 
ఉరిమిచూసిన  ఓకే  నే 
వురి  వేసిన  కాదననే 
ఉరిమి  చెవిని  చెబుతానే  సారీ
 
హైరే  హైరే  ఏ  ప్రాణ  హాని  రానీ  
హైరే  హైరే  ఇక  ఏమైనా  కానీ 
నిన్ను  నిమరక  నా  పుట్టుక  పూర్తవదు  కదా  అలివేణి 
ఆ  కోరిక  కడతీరగా  మరు  జన్మ  ఎందుకె  రాణి 

కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్ 
కం  ఆన్  కం  ఆన్
కం  ఆన్  కం  ఆన్

English

Chitti Nadumune Choostunna Chithrahimsalu Chasthunna
Kantapadadhu Ika Yedhuremunna
Chuttupakka Emoutunna Gurthupattane Lekunna
Chevina Padadhu Yevaremanntunnaa

Nadume Vudumai Nannu Pattukunte Jana
Aduge Padadhe Ika Etupodhaamanna

Aa Madathalo Mahimemito Vethakaali Thongichoosaina
Aa Nunupulo Padunemito Thelchaali Thappu Chesaina

Come On Come On
Come On Come On
Come On Come On
Come On Come On

Ore Aa Devudaa I Think I Did It Again
I Think I Seen It Again
Your Nadumuni Choosi Frooty Girl
I Am Losing All My Concentration In This World
I Am Unable To Suttay Malaitay Girl
Now Look What I Am Running Away With U Pearl
If Ur My Mt
I Am Ur Naidu Baba Naidu Baba

Come On Come On
Come On Come On
Come On Come On
Come On Come On

Nanga Naachila Nadumupi
Nalla Thaachula Jada Choopi
Thaaki Chooste Kaatesthaanandi
Cheema Laaga Thega Kudutundi
Paamulaaga Paga Paduthundi
Kallumoosina Edarevundhi

Theera Chooste Nalaka Anta Nallapoosa
Aara Theesthe Nannu Navilese Aasa

Kannerraga Kandidhila Naduvompullo Naligi
Ee Thika Maka Theeredela Aa Sompullo Munigi

Ore Aa Devudaa I Think I Did It Again
I Think I Seen It Again

Enni Thittina Vintaane
Kaaladanni Na Padathaane
Nadumu Thadamani Nannokasarii
Vurimichoosina Ok Ne
Vuri Vesina Kaadanane
Vurimi Chevini Chebuthaane Sorry

Haire Haire E Praana Haani Raani
Haire Haire Ika Emaina Kaani
Ninnu Nimaraka Naa Puttuka Poorthavadhu Kada Aliveni
Aa Korika Kadatheeraga Maru Janma Enduke Raani

Come On Come On
Come On Come On
Come On Come On
Come On Come On

Community

Like, share, and discuss

to start a discussion.