Back to Lyrics
Gudumba Shankar

Gudumba Shankar

2004 · 6 songs

Telugu

చిగురాకు  చాటు  చిలక  ఈ  అలజడి  ప్రేమేగా 
అలవాటు  లేదు  గనుక  మదీ  సులువుగా  నమ్మధుగా  

చిగురాకు  చాటు  చీలక  తనూ  నడవదా  ధీమాగా 
అనుకోని  దారీ  గనూక  ఈ  తీకమక  తప్పదుగా 

తాను  కూడా  నాలాగా  అనుకొంటే  మేలేగా 
అయితే  అదీ  తేలనీదే  అడుగు  పడదుగా 
సరీకొత్తగా  నావంక  చూస్తుంది  చిత్రంగా 
ఏమయిందో  స్పష్టంగా  బయట  పడదుగా 

చిగురాకు  చాటు  చిలక  ఈ  అలజడి  ప్రేమేగా 
అలవాటు  లేదు  గనుక  మదీ  సులువుగా  నమ్మధుగా  

చేప్పకు  అంటూ  చేప్పమంటూ  ఛచ్ఛీ  తేలేనా 
తప్పనుకొంటూ  తప్పదంటూ  తర్కమాగేనా 

సంగతీ  చూస్తూ  జాలీ  వేస్తూ  కదలలేకున్న  
తేలనీ  గుట్టూ  తేనెపట్టూ  కదపలేకున్న 

వోనీకే  న  పెదవూళ్ళో  థోనీకే  తడీపీలూపేదో 
నాకే  సరీగా  ఇంకా  తెలీయకూనదీ 
తనలో  తాను  ఏవేవో  తొణికే  ఆ  కబురేదో 
ఆ  వైనం  మౌనంలో  మునీగి  ఉన్నదీ 

చిగురాకు  చాటు  చిలక  ఈ  అలజడి  ప్రేమేగా
అనుకోని  దారీ  గనూక  ఈ  తీకమక  తప్పదుగా 

ఎక్కడినుంచో  మధుర  గానం  మదినీ  మీటింది  
ఇక్కడి  నుంచే  నీ  ప్రయాణం  మొదలు  అంటోందీ 

గల  గల  వీచే  పిల్ల  గాలీ  ఎందుకూ  ఆగింది 
కొంపలు  ముంచే  తూఫానోచ్ఛే  సూచనేముంది 

వేరే  ఎదో  లోకం  చేరే  ఊహల  వేగం 
ఏదో  తీయనీ  మైకం  పెంచుతున్నదీ 
దారే  తెలియని  దూరం  తీరే  తెలపనీ  తీరం 
తనలో  కలవరమేదో  రేపుతున్నదీ 

చిగురాకు  చాటు  చిలక  ఈ  అలజడి  ప్రేమేగా 
అలవాటు  లేదు  గనుక  మదీ  సులువుగా  నమ్మధుగా  

చిగురాకు  చాటు  చీలక  తనూ  నడవదా  ధీమాగా 
అనుకోని  దారీ  గనూక  ఈ  తీకమక  తప్పదుగా 

తాను  కూడా  నాలాగా  అనుకొంటే  మేలేగా 
అయితే  అదీ  తేలనీదే  అడుగు  పడదుగా 
సరీకొత్తగా  నావంక  చూస్తుంది  చిత్రంగా 
ఏమయిందో  స్పష్టంగా  బయట  పడదుగా

English

Chiguraku Chatu Chilaka Ee Alajadee Premega
Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga

Chiguraku Chatu Cheelaka Tanoo Nadavada Dheemaga
Anukonoo Daree Ganooka Ee Teekama Tapadoo Ga

Thanu Kooda Nalaga Anukonte Melega
Ayite Adee Thelaneede Adugu Padadhuga
Sareekotthaga Navanka Choosthunde Chithramga
Emayindo Spashtamga Bayata Padadhuga

Chiguraku Chatu Chilaka Ee Alajadee Premega
Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga

Chepaku Antoo Chepamantoo Chachchee Thelena
Thapanookontoo Tapadantoo Tarkamagena

Sangathee Choooostoo Jalee Vestoo Kadalalekoona
Thelanee Goottoo Tenepattoo Kadapalekoona

Voneeke Na Pedavoollo Thoneeke Thadeepeeloopedo
Nake Sareega Eenka Theleeyakoonadee
A Vainam Mooonamlo Muneegee Oonadee

Chiguraku Chatu Cheelaka Ee Alagadee Premega
Anookonee Daree Ganooka Ee Teekama Tapadooga

Ekadeenuncho Madhura Ganam Madeenee Meeteendee
Eekadee Nunche Nee Prayanam Modhalu Antondhee

Gala Gala Veeche Pilla Galee Endhukoo Ageendee
Kompaloo Munche Toofanochche Soochenemoondee

Vere Edo Lokam Chere Oohala Vegam
Edho Theeyanee Maikam Penchutunadee
Dhare Theliyanee Dooram Teere Telapanee Teeram
Thanalo Kalavaramedo Repthunadee

Chiguraku Chatu Cheelaka Ee Alagadee Premega
Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga

Chiguraku Chatu Cheelaka Tanoo Nadavada Dheemaga
Anukonoo Daree Ganooka Ee Teekama Tapadoo Ga

Thanu Kooda Nalaga Anukonte Melega
Ayite Adee Thelaneede Adugu Padadhuga
Sareekotthaga Navanka Choosthunde Chithramga
Emayindo Spashtamga Bayata Padadhuga

Community

Like, share, and discuss

to start a discussion.