Back to Lyrics
Govinda Govinda

Govinda Govinda

2021 · 5 songs

Telugu

ప్రేమంటే  నిజంగా  ఏమంటే 
ఇదంటు  ఎట్టా  చెప్పగలం 
ప్రేమించే  ఎదల్లో  ఏముందో 
పదాల్లో  ఎట్టా  చూపగలం 

తొలి  చినుకుల  తడి  ఇది  అని 
తొలి  కిరాణపు  తడుకిదని 
తొలి  వలపుల  తలపిదని 
ఎట్టాగ  పోల్చడం 

ప్రేమంటే  నిజంగా  ఏమంటే 
ఇదంటు  ఎట్టా  చెప్పగలం 
ప్రేమించే  ఎదల్లో  ఏముందో 
పదాల్లో  ఎట్టా  చూపగలం 

ఊటికైనా  చెమటలు  పట్టె 
ధిటుంది  ఈ  ప్రేమలో 
ఉప్పెనకైనా  ఒణుకులు  పుట్టే 
ఊపుంధీ  ఈ  ప్రేమలో 
వేణు  తిరగని  వేగాలతో 
తొలికదలిక  ఏ  నాటిదో 
మునుపెరగని  రాగాలతో 
పిలిచినా  స్వరం  ఏమంటాధో 
 
జత  కుదిరిన  క్షణమిదని 
ముడిబిగిసిన  గుణమిదని 
కదా  ముదిరిన  విడమీదని   
ఎట్టాగ  తేల్చడం 

ప్రేమంటే  నిజంగా  ఏమంటే 
ఇదంటు  ఎట్టా  చెప్పగలం 

శంకరుడైన  కింకరుడైన 
లొంగాలి  లవ్  దాటికి  హ 
పండితుడైన  పామరుడైన 
పసివాడి  సై  ఆటకి 

తుది  ఎరుగని  ప్రేమాయణం 
మొదలెప్పుడని  ఊహించడం 
గత  చరితుల  పారాయణం 
గతులెన్నని  వివరించడం 

పరులెరుగని  అనుభవమే   
పద  పదమును  అవసరమై 
పయనించే  ప్రణయ  రధం 
ఎటు  పరుగు  తీయ్యునో 

ప్రేమంటే  నిజంగా  ఏమంటే 
ఇదంటు  ఎట్టా  చెప్పగలం 
ప్రేమించే  ఎదల్లో  ఏముందో 
పదాల్లో  ఎట్టా  చూపగలం 

తొలి  చినుకుల  తడి  ఇది 
తొలి  కిరాణపు  తడుకిదని 
తొలి  వలపుల  తలపిదని 
ఎట్టాగ  పోల్చడం

English

Premante Nijamga Emante
Idantu Ettaa Cheppagalam
Preminche Yedallo Emundho
Padaallo Ettaa Choopagalam

Tholi Chinukula Thadi Idani
Tholi Kiranapu Thadukidani
Tholi Valupula Thalapidani
Ettaga Polchadam

Premante Nijamga Emante
Idantu Ettaa Cheppagalam
Preminche Yedallo Emundho
Padaallo Ettaa Choopagalam

Ootikaina Chematalu Patte
Dheetundi Ee Premalo
Uppenakaina Onukulu Putte
Oopundi Ee Premalo
Venu Tiragani Vegalatho
Tholikadalika Ye Naatido
Munuperagani Raagalatho
Pilichina Swaram Yemantado

Jatha Kudirina Kshanamidani
Mudibigisina Gunamidani
Kadha Mudirina Vidamidani 
Ettaga Thelchadam

Premante Nijamga Emante
Idantu Ettaa Cheppagalam

Shankarudaina Kinkarudaina
Longaali Love Daatiki Ha
Pandithudaina Paamarudaina
Pasivaadi Sye Aataki

Thudi Erugani Premaayanam
Modalepudani Oohinchadam
Gatha Charithala Paarayanam
Gathulennani Vivarinchadam

Paruleragani Anubhavamai 
Pada Padamanu Avasaramai
Payaninche Pranaya Radham
Etu Parugu Theeyyuno

Premante Nijamga Emante
Idantu Ettaa Cheppagalam
Preminche Yedallo Emundho
Padaallo Ettaa Choopagalam

Tholi Chinukula Thadi Idani
Tholi Kiranapu Thanukidani
Tholi Valupula Thalapidani
Ettaga Polchadam

Community

Like, share, and discuss

to start a discussion.