Back to Lyrics
Govinda Govinda

Govinda Govinda

2021 · 5 songs

Telugu

ఇందిరా  మందిర  సుందర  కార   
ఎందుకా  తొందర  సందిట  చెర 
ఇందిరా  మందిర  సుందర  కార 
అందుకే  తొందర  సందిట  చెర 
మానస  చోర  మల్లెల  వీర  మాటరా 
మాపటి  షూరా  మన్మధ  వీర  మోతారా  ఓ 

ఇందిరా  మందిర  సుందర  కార 
ఎందుకా  తొందర  సందిట  చెర 
ఇందిరా  మందిర  సుందర  కార 
అందుకే  తొందర  సందిట  చెర 
 
ఆరు  బయట  తక్  తక్  తకధిమి   
కన్నె  జారే  పైట  థిక్  తక్  తీకాదిం  
తెల్ల  చీర  తక్  తక్  తకధిమి 
తెల్ల  వారే  దాకా  థిక్  తక్  తికాదిం 
తాళాలు  తప్పేట్లు  ఆగలిలే 
పూల  దుప్పట్లో  చప్పట్లు  మోగాలిలే 
కౌగిట్లో  కాలాలు  కాగలిలే 
చిమ్మ  చీకట్లో  సిగ్గమ్మ  కరగాలిలే 

కొట్టినా  తిట్టినా  గుట్టుగా  కట్టుకో  కుర్రాడో 
కట్టినా  పట్టినా  ప్రేమగా  తట్టుకో  అమ్మాడో 
కొత్త  నీ  జోడికి  కొక్కరో  కోడికి 
పొత్తులే  రద్దురా  నన్ను  లేపొద్దురా 

ఇందిరా  మందిర  సుందర  కార   
ఎందుకా  తొందర  సందిట  చెర 
ఇందిరా  మందిర  సుందర  కార 
అందుకే  తొందర  సందిట  చెర 

వైశాఖంలో  తత్  తత్  తరికిట  వచ్చి   
ఆషాడంలో  ధీథ్  తత్  తరికిట  
కార్తీకంలో  తత్  తత్  తరికిట  వస్తే  
హేమంతంలో  ధీథ్  తత్  తరికిట
నీ  గుండె  గుప్పిళ్ళు  విప్పాలిలే 
ప్రేమ  గుప్పంటూ  సందేళ  రేగాలిలే 
మంత్రాలూ  తంత్రాలు  మానాళిలే  
ప్రేమ  సూత్రాల  కావ్యాలు  రాయలిలే 

తప్పులే  ఒప్పులు  పెట్టాకే  తిప్పలు  అమ్మాడో 
గొప్పలే  చెప్పిన  పప్పులే  ఉడుకున  కుర్రాడో 
అబ్బని  పట్టులో  కమ్మని  హాయిరో 
చేతలే  ముద్దులే  మాటలింకొద్దులే 

ఇందిరా  మందిర  సుందర  కార   
ఎందుకా  తొందర  సందిట  చెర 
ఇందిరా  మందిర  సుందర  కార 
అందుకే  తొందర  సందిట  చెర 
మానస  చోర  మల్లెల  వీర  మాటరా 
మాపటి  షూరా  మన్మధ  వీర  మోతారా  ఓ

English

Indhira Mandhira Sundara Kaara
Enduka Thondara Sandita Chera
Indhira Mandhira Sundara Kaara
Anduke Thondara Sandita Chera
Maanasa Chora Mallela Veera Maataraa
Maapati Shura Manmadha Veera Motharaa Oo

Indhira Mandhira Sundara Kaara
Enduka Thondara Sandita Chera
Indhira Mandhira Sundara Kaara
Anduke Thondara Sandita Chera

Aaru Bayata Thak Thak Thakadhimi 
Kanne Jaare Paita Thik Thak Tikadhin 
Thella Cheera Thak Thak Thakadhimi
Thella Vaare Daaka Thik Thak Thikadhin
Thaalalu Thappetlu Aagalile
Poola Duppatlo Chappatlu Mogaalile
Kougitlo Kaalalu Kaagalile
Chimma Cheekatlo Siggamma Karagaalile

Kottinaa Thittinaa Guttuga Kattuko Kurrado
Kattinaa Pattinaa Premaga Thattuko Ammado
Kottha Nee Jodiki Kokkaro Kodiki
Potthule Raddura Nannu Lepoddura

Indhira Mandhira Sundara Kaara
Enduka Thondara Sandita Chera
Indhira Mandhira Sundara Kaara
Anduke Thondara Sandita Chera

Vaishakamlo Tat Tat Tarigita Vachi 
Aashadamlo Dhit Tat Tirigita
Kaartikamlo Tat Tat Tarigita Vasthe 
Hemanthamlo Dhit Tat Tirigita
Nee Gunde Guppillu Vippaalile
Prema Guppantu Sandela Regalile
Mantralu Tantralu Maanalile
Prema Sutraala Kaavyalu Raayalile

Thappule Oppulu Pettake Tippalu Ammado
Goppale Cheppina Pappule Udukuna Kurrado
Abbani Pattulo Kammani Haayiro
Chethale Muddule Maatalinkoddule

Indhira Mandhira Sundara Kaara
Enduka Thondara Sandita Chera
Indhira Mandhira Sundara Kaara
Anduke Thondara Sandita Chera
Maanasa Chora Mallela Veera Maataraa
Maapati Shura Manmadha Veera Motharaa Oo

Community

Like, share, and discuss

to start a discussion.