Back to Lyrics
Govinda Govinda

Govinda Govinda

2021 · 5 songs

Telugu

హుయ్  ఢముకేయ్  డుం  డుం  దిగ   
సందడి  సెయ్  తమాషాగా   
అంగరంగ  వైభోగంగా 
సంబరం  వీధుల్లో 
సేరి  శివమెత్తంగా 

హుయ్  దరువై  తద్దినాక 
అడుగేయర  అదిలేక్క 
సామిరంగా  సిన్ధడంగా 
శీనయ్య  ఏడుకొండలు 
దిగి  కిందికి  రాగ 

అమ్మ  బ్రహ్మ  దేవుడో  కొంప  ముంచినావురో 
ఎంత  గొప్ప  సొగసురో  యెడ  దాచినావురో 
పూల  రెక్కలు  కొన్ని  తేనె  చుక్కలు 
రంగరిస్ధివో  ఇలా  బొమ్మ  చేస్తీవో 
అసలు  భూలోకం 
ఇలాంటి  సిరి  చూసి  ఉంటదా 
కనక  ఈ  చిత్రం 
స్వర్గానికి  చెంది  ఉంటదా 
 
కనురెప్పలు  పడనప్పుడు 
కల  కల్లపడదుగా 
కానుకిప్పుడు  ఎదరున్నది    
కళ్ళైపోదుగా 
కనురెప్పలు  పడనప్పుడు 
కల  కల్లపడదుగా 
కానుకిప్పుడు  ఎదరున్నది   
కళ్ళైపోదుగా 

ఒకటై  సిన్న  పెద్ద 
అంత  చుట్టూ  చేరండి 
థాకథయి  ఆటాడించి 
సోదం  సూడండి 

చంద్రుడిలో  కుందేలు 
సందెల్లో  అందాలు 
మన  ముంగిట్లో   
కథాకళి  ఆడేనా
 
అసలు  భూలోకం 
ఇలాంటి  సిరి  చూసి  ఉంటదా 
కనక  ఈ  చిత్రం 
స్వర్గానికి  చెంది  ఉంటదా
అమ్మ  బ్రహ్మ  దేవుడో  అరె  కొంప  ముంచినావురో 
ఎంత  గొప్ప  సొగసురో  యెడ  దాచినావురో 

మహా  గొప్పగా  మురిపించగా 
సరికొత్త  సంగతి 
తల  తిప్పగ  మనసొప్పక 
నిలిచే  జాబిలీ 
మహా  గొప్పగా  మురిపించగా 
సరికొత్త  సంగతి 
తల  తిప్పగ  మనసొప్పక 
నిలిచే  జాబిలీ 

అబ్బన  తన్న  మన్న 
కదం  తొక్కే  పధాన    
తపన  తన  మన 
తేడా  లేవైనా
 
తందానా  తాళన 
కిందైనా  మీదైనా 
తల  వంచేనా 
తెల్లార్లు  తిల్లాన 

అసలు  భూలోకం 
ఇలాంటి  సిరి  చూసి  ఉంటదా 
కానక  ఈ  చిత్రం 
స్వర్గానికి  చెంది  ఉంటదా 

అమ్మ  బ్రహ్మ  దేవుడో  కొంప  ముంచినావురో 
ఎంత  గొప్ప  సొగసురో  యెడ  దాచినావురో 
పూల  రెక్కలు  కొన్ని  తేనె  చుక్కలు 
రంగరిస్ధివో  ఇలా  బొమ్మ  చేస్తీవో 
అసలు  భూలోకం 
ఇలాంటి  సిరి  చూసి  ఉంటదా 
కనక  ఈ  చిత్రం 
స్వర్గానికి  చెంది  ఉంటదా 

హుయ్  ఢముకేయ్  డుం  డుం  దిగ    
సందడి  సెయ్  తమాషాగా  
అంగరంగ  వైభోగంగా 
సంబరం  వీధుల్లో 
సేరి  శివమెత్తంగా 
హుయ్  దరువై  తద్దినాక 
అడుగేయర  అదిలేక్క 
సామిరంగా  సిన్ధడంగా   
శీనయ్య  ఏడుకొండలు 
దిగి  కిందికి  రాగ

English

Huyy Dhamukei Dum Dum Diga 
Sandadi Sey Thamashaga 
Angaranga Vaibhoganga
Sambaram Veedhullo
Seri Sivametthanga

Huyy Dharuvai Thaddinaka
Adugeyra Adilekka
Saamiranga Sindadanga
Seenayye Edukondalu
Digi Kindiki Raaga

Amma Brahma Devudo Kompa Munchinavuro
Entha Goppa Sogasuro Yeda Daachinavuro
Poola Rekkalu Konni Thene Chukkalu
Rangaristhivo Ila Bomma Chesthivo
Asalu Bhoolokam
Ilaanti Siri Chusi Untada
Kanaka Ee Chithram
Swargaaniki Chendi Untada

Kanureppalu Padanappudu
Kala Kallapadadhuga
Kanukippudu Yedharunnadi 
Kallaipodhuga
Kanureppalu Padanappudu
Kala Kallapadadhuga
Kanukippudu Yedharunnadi 
Kallaipodhuga

Okatai Sinna Pedda
Antha Chuttu Cherandi
Thakathai Aatadinchi
Sodham Sudandi

Chandhrudlo Kundelu
Sandhello Andhalu
Mana Mungitlo 
Kathakali Aadena

Asalu Bhoolokam
Ilaanti Siri Chusi Untada
Kanaka Ee Chithram
Swargaaniki Chendi Untada
Amma Brahma Devudo Kompa Munchinavuro
Entha Goppa Sogasuro Yeda Daachinavuro

Maha Goppaga Muripinchaga
Sarikottha Sangathi
Thala Thippaga Manasoppaka
Niliche Jaabili
Maha Goppaga Muripinchaga
Sarikottha Sangathi
Thala Thippaga Manasoppaka
Niliche Jaabili

Abbana Thanna Manna
Kadham Thokke Padhana
Thapana Thana Mana
Theda Levaina

Thandhana Thaalana
Kindaina Meedaina
Thala Vancheyna
Thellarlu Thillana

Asalu Bhoolokam
Ilaanti Siri Chusi Untada
Kanaka Ee Chithram
Swargaaniki Chendi Untada

Amma Brahma Devudo Kompa Munchinavuro
Entha Goppa Sogasuro Yeda Daachinavuro
Poola Rekkalu Konni Thene Chukkalu
Rangaristhivo Ila Bomma Chesthivo
Asalu Bhoolokam
Ilaanti Siri Chusi Untada
Kanaka Ee Chithram
Swargaaniki Chendi Untada

Huyy Dhamukei Dum Dum Diga 
Sandadi Sey Thamashaga 
Angaranga Vaibhoganga
Sambaram Veedhullo
Seri Sivametthanga
Huyy Dharuvai Thaddinaka
Adugeyra Adilekka
Saamiranga Sindadanga
Seenayya Edukondalu
Digi Kindiki Raaga

Community

Like, share, and discuss

to start a discussion.