Back to Lyrics
Ela Cheppanu

Ela Cheppanu

2003 · 3 songs

Telugu

ఓ  ప్రేమా  ప్రేమా  ప్రేమా

మన్నించు  ఓ  ప్రేమ  మురిపించుకోకమ్మా 
మౌనాలు  కరిగించేలా  మాటాడుమా 
మన్నించు  ఓ  ప్రేమ  మరుగేల  చెప్పమ్మా 
దరి  చేరు  దారేధైన  చూపించుమా 

చెప్పనంటూ  దాచడానికైనా
అంత  చెప్పరాని  మాట  కాదు  అవునా 
ఇంత  మంచి  వేళ  ఎదురైనా
మరి  చెప్పుకోవ  ఇంక  ఇప్పుడైనా 

పట్టరాని  ఆశ  పెంచుకున్న
అది  మోయరాని  భారమౌతున్న 
చెప్పుకుంటే  తప్పులేదు  అయినా 
నువ్వు  ఒప్పుకోవో  ఏమో  అనుకున్న 

ఓ  ప్రేమా  ప్రేమా  ప్రేమా

మన్నించు  ఓ  ప్రేమ  మురిపించుకోకమ్మా 
మౌనాలు  కరిగించేలా  మాటాడుమా 

జంట  కమ్మని  వెంట  రమ్మని
పిలిచే  నేస్తమా 
కొంత చేరువై  కొంత  దూరమై
ఉంటే  న్యాయమా 

రెండు  చేతులా  అందుకోమని
అనవేం  స్నేహమా 
చెంత  నిలిచినా  చేయి  కలపవేం 
నాదే  నేరమా 

చొరవగా  పొదుముకో  నడిపే  ప్రణయమా 
బిడియమే  వదులుకో  బెదిరే  ప్రియతమా 

తగిన  తరుణమని  ఉదయ  కిరణమై 
ఎదురుపడిన  వరమా 

మన్నించు  ఓ  ప్రేమ  మురిపించుకోకమ్మా 
మౌనాలు  కరిగించేలా  మాటాడుమా

అన్ని  వైపులా  చెలిమి  కాపలా
అల్లే  బంధమా 
మబ్బులో  అలా  దాగితే  ఎలా
దిగిరా  చంద్రమా 

నిదురలో  అలా  నిలిచిపోకల
మెరిసే  స్వప్నమా 
కంటి  పాపలో  కబురులేమిటో
చెబితే  పాపమా 

తలపునే  తెలుపవే  నాలో  ప్రాణమా 
పెదవిపై  పలకవేం  ఊహా  గానమా 

మదిని  మీటినది  నీవు  కాద  మరి
మధురమైన  స్వరమా  

మన్నించు  ఓ  ప్రేమ  మురిపించుకోకమ్మా 
మౌనాలు  కరిగించేలా  మాటాడుమా

చెప్పనంటూ  దాచడానికైనా
అంత  చెప్పరాని  మాట  కాదు  అవునా 
ఇంత  మంచి  వేళ  ఎదురైనా
మరి  చెప్పుకోవ  ఇంక  ఇప్పుడైనా 

ఓ  ప్రేమా  ప్రేమా  ప్రేమా

ఓ  ప్రేమా  ప్రేమా  ప్రేమా

English

Oh premaa premaa premaa

Manninchu o prema
Muripinchukokamma
Mounalu kariginchelaa
Maatadumaa

Manninchu o prema
Marugela cheppamma
Dhari cheru dhaaredhaina
Choopinchumaa

Cheppanantu daachadanikaina
Antha chepparani mata kadu avuna
Intha manchi vela edhurina
Mari cheppukova inka eppudina

Pattaraani aasa penchukunna
Adhi moyaraani bhaaramouthunna
Cheppukunte thappu ledhu ayinaa
Nuvvu oppukovo emo anukunna

Oh premaa premaa premaa

Manninchu o prema
Muripinchukokamma
Mounalu kariginchelaa
Maatadumaa

Janta kammani venta rammani
Piliche nesthama
Kontha cheruvai kontha dhoramai
Vunte nyayamaa

Rendu chethulaa andhukomani
Anavem snehamaa
Chentha nilichina cheyi kalapavem
Naadhe neramaa

Choravagaa podhumuko
Nadipe pranayamaa
Bidiyame vadhuluko
Bedhire priyathamaa

Tagina tharunamani
Udaya kiranamai
Edhurupadina varama

Manninchu o prema
Muripinchukokamma
Mounalu kariginchelaa
Maatadumaa

Anni vaipulaa chelimi kaapala
Alle bandhamaa
Mabbulo alaa dhaagithey ela
Dhigiraa chandramaa

Nidhuralo ala nilichipokala
Merisey swapnama
Kanti papalo kaburulemito
Chebithe paapama

Thalapune thelupavey
Naalo praanama
Pedhavipai palakavem
Vooha gaanamaa

Madhini meetinadhi
Neevu kaadha mari
Madhuramaina swarama

Manninchu o prema
Muripinchukokamma
Mounalu kariginchelaa
Maatadumaa

Cheppanantu daachadanikaina
Antha chepparani mata kadu avuna
Intha manchi vela edhurina
Mari cheppukova inka eppudina

Oh premaa premaa premaa

Oh premaa premaa premaa

Community

Like, share, and discuss

to start a discussion.