Back to Lyrics
Ela Cheppanu

Ela Cheppanu

2003 · 3 songs

Telugu

ఈ  క్షణం  ఒకే  ఒక  కోరిక 
నీ  స్వరం  వినాలని  తియ్యగా 

ఈ  క్షణం  ఒకే  ఒక  కోరిక 
నీ  స్వరం  వినాలని  తియ్యగా 

తరగని  దూరములో  ఓ  ఓ 
తెలియని  దారులలో  ఓ  ఓ 
ఎక్కడున్నావు  అంటోంది  ఆశగా 

ఈ  క్షణం  ఒకే  ఒక  కోరిక 
నీ  స్వరం  వినాలని  తియ్యగా 

ఎన్ని  వేల  నిమిషాలో
లెక్క  పెట్టుకుంటోంది 
ఎంత  సేపు  గడపాలో
చెప్పవేమి  అంటోంది 

నిన్ననేగ  వెళ్లావన్న  సంగతి
గుర్తేలేని  గుండె  ఇది 
ఆఆ  ఆ  ఆఅ  ఆఆ ఆఆ ఆఆ 

మళ్ళీ  నిన్ను  చూసేదాక
నాలో  నన్ను  ఉండనీక
ఆరాటంగా  కొట్టుకున్నది 

ఈ  క్షణం  ఒకే  ఒక  కోరిక 
నీ  స్వరం  వినాలని  తియ్యగా 

రెప్ప  వెయ్యనంటోంది
ఎంత  పిచ్చి  మనసు  ఇది 
రేపు  నువ్వు  రాగానే
కాస్త  నచ్చచెప్పు  మరి 

నిన్న  మొన్న  చెప్పుకున్న  ఊసులే
మళ్ళీ  మళ్ళీ  తలచుకుని 
ఆఆ  ఆ  ఆఅ  ఆఆ ఆఆ ఆఆ 

ఇంకా  ఎన్నో  వున్నాయంటూ
ఇప్పుడే  చెప్పాలంటూ
నిద్దరోను  అంటోంది 

ఈ  క్షణం  ఒకే  ఒక  కోరిక 
నీ  స్వరం  వినాలని  తియ్యగా 

తరగని  దూరములో  ఓ  ఓ 
తెలియని  దారులలో  ఓ  ఓ 
ఎక్కడున్నావు  అంటోంది  ఆశగా

English

Ee kshanam oke oka korika
Nee swaram vinaalani thiyyaga

Ee kshanam oke oka korika
Nee swaram vinaalani thiyyaga

Tharagani dooramulo oo oo
Theliyani daarulalo oo oo

Ekkadunnavu antondi aasha ga

Ee kshanam oke oka korika
Nee swaram vinaalani thiyyaga

Enni vela nimishalo
Lekka pettukuntondi
Yentha sepu gadapaalo
Cheppavemi antondi

Ninnanega vellavanna sangathi
Gurtheleni gunde idi
Aaa aa aaa aaaa aa aaaa

Malli ninnu chusedaaka
Naalo nannu vundaneeka
Aaratanga kottukunnadi

Ee kshanam oke oka korika
Nee swaram vinaalani thiyyaga

Reppa veyyanantondi
Yentha picchi manasu idi
Repu nuvvu raagaane
Kaastha nacchacheppu mari

Ninna monna cheppukunna voosule
Malli malli thalachukuni
Aaa aa aaa aaaa aa aaaa

Inka yenno vunnayantu
Ippude cheppalantu
Niddaronu antondi

Ee kshanam oke oka korika
Nee swaram vinaalani thiyyaga

Tharagani dooramulo oo oo
Theliyani daarulalo oo oo
Ekkadunnavu antondi aasha gaa

Community

Like, share, and discuss

to start a discussion.