Back to Lyrics

Egire Paavurama

1997 · 5 songs

Lyricist

Telugu

ఎగిరే  పావురమా  ఎదిగే  యవ్వనమా  
కళతో  కాపురమా  కలాతె  వరమా 
సుడిగాలి  దీపమా  సడిలేని  రాగమా 
సుడిగాలి  దీపమా  సడిలేని  రాగమా  
మనసైతే  నేరమా  మమకార  మేఘమ 
మనసైతే  నేరమా  మమకార  మేఘమ  
కన్నీరుగా  కరిగే  హృదయమునా 

ఎగిరే  పావురమా  ఎదిగే  యవ్వనమా  
కళతో  కాపురమా  కలాతె  వరమా 
 
చిలకమ్మా  తో  ముడి  చిన్ననాట  నే  పడి 
గోరువంక  ఒక్కటి  జత  కోరుకున్నది 
మాది  పాడితే  మధురస  ప్రియతమా  గీతికా 
విధి  ఆడెను  తొలి  వలపుల  విశాలతికా
 
మనసేమో  భారమై  మనువేమో  దూరమై  
తొలి  వేణుగానమే  మరునాడు  మౌనమై 
ఏ  దిక్కు  అని  వెతికే  గగనముగా 

ఎగిరే  పావురమా  ఎదిగే  యవ్వనమా  
కళతో  కాపురమా  కలాతె  వరమా 

ఒక  కొమ్మ  నీడలో  పెరిగింది  కోకిల 
ఒక  కాకి  వలెను  ఆహ్  కొమ్మ  వాకిట 
వారమైనది  తన  పంచమ  స్వర  గీతికా 
వల  వేసెను  కసి  మాధనుడు  తొలి  వేటగ 
తన  ఇల్లు  మారెను  ఒక  పంజరమ్ముగ 
తన  రూపు  మారెను  తనకే  అక్షరమ్ముగ 
ఈ  దేవుడు  కళాదీపు  వనముగ  ఆఆ

ఎగిరే  పావురమా  ఎదిగే  యవ్వనమా  
కళతో  కాపురమా  కలాతె  వరమా 
సుడిగాలి  దీపమా  సడిలేని  రాగమా 
సుడిగాలి  దీపమా  సడిలేని  రాగమా  
మనసైతే  నేరమా  మమకార  మేఘమ 
మనసైతే  నేరమా  మమకార  మేఘమ  
కన్నీరుగా  కరిగే  హృదయమునా

English

Egire Pavurama Edige Yavvanama
Kalatho Kapurama Kalathe Varama
Sudigali Deepama Sadileni Ragama
Sudigali Deepama Sadileni Ragama
Masaithe Nerama Mamakara Meghama
Masaithe Nerama Mamakara Meghama
Kanneruga Karige Hrudayamuna

Egire Pavurama Edige Yavvanama
Kalatho Kapurama Kalathe Varama

Chilakamma Tho Mudi Chinnanata Ne Padi
Goruvanka Okkati Jatha Korukunnadi
Madi Padithe Madurasa Priyatama Geethika
Vidhi Adenu Tholi Valapula Vishalatika

Manasemo Bharamai Manuvemo Duramai
Tholi Venuganame Marunadu Mounamai
Ee Dikku Ani Vethike Gaganamu Gaaa

Egire Pavurama Edige Yavvanama
Kalatho Kapurama Kalathe Varama

Oka Komma Needalo Perigindi Kokila
Oka Kaaki Valenu Ah Komma Vakita
Varamainadi Thana Panchama Swara Geethika
Vala Vesanu Kasi Madhanudu Tholi Vetaga
Thana Illu Marenu Oka Panjarammu Ga
Thana Rupu Marenu Thanake Aksharammu Ga
Ee Devudu Kaladeepu Vanamu Ga Aaa

Egire Pavurama Edige Yavvanama
Kalatho Kapurama Kalathe Varama
Sudigali Deepama Sadileni Ragama
Sudigali Deepama Sadileni Ragama
Masaithe Nerama Mamakara Meghama
Masaithe Nerama Mamakara Meghama
Kanneruga Karige Hrudayamuna

Community

Like, share, and discuss

to start a discussion.