Back to Lyrics

Egire Paavurama

1997 · 5 songs

Telugu

ఆఅ  ఆహ  ఏమి  రుచి  అన్నారా  మైమరిచి 
రోజు  తిన్న  మరి  మోజె  తీరనిది 
తాజా  కూరలలో  రాజా  ఎవరండీ 
ఇంకా  చెప్పాలా  వంకాయే  నండి 
ఆహ  ఏమి  రుచి  అన్నారా  మైమరిచి 
రోజు  తిన్న  మరి  మోజె  తీరనిది 

అల్లం  పచ్చి  మిర్చి  సుచిగ  నూరుకుని 
ఆఅ  దానికి  కొత్తిమిరి  బాగా  తగిలిస్తే 
గుత్తి  వంకాయ  కర్రీ  ఆకలి  పెంచు  కదా 
అది  నా  చేతుల్లో  అమృతమే  అవదా 
వొండుతూ  ఉంటేనే  రాదా  ఘుమ  ఘుమ  ఘుమలు 

ఆహ  ఏమి  రుచి  అన్నారా  మైమరిచి 
రోజు  తిన్న  మరి  మోజె  తీరనిది 

లేత  వంకాయలతో  వేపుడు  చేసేదా  
మాపాదా  దానిసరి  రిదరిదా  గరిస  నిసగప 
మెత్త  వంకాయలతో  చట్నీ  చేసేదా 
టమాటోతో  కలిపి  వొండి  పెడితే  మీరు 
అన్నం  అంత  వదిలేసి  ఉత్తి  కూర  తింటారు 
ఒకటా  రెండా  మరి  వంకాయ  లీలలు 
తెలియగ  తెలుపగా  తరమ 

ఆహ  ఏమి  రుచి  అన్నారా  మైమరిచి 
రోజు  తిన్న  మరి  మోజె  తీరనిది 
తాజా  కూరల  లో  రాజా  ఎవరండీ 
ఇంకా  చెప్పాలా  వంకాయే  నండి  ఆఅ

English

Aaa Aaha Yemi Ruchi Anara Maimarichi
Roju Tinna Mari Moze Teeranidi
Taaja Koorala Lo Raja Evarandi
Inka Cheppala Vankaye Nandi
Aaha Yemi Ruchi Anara Maimarichi
Roju Tinna Mari Moze Teeranidi

Allam Pacchi Mirchi Ruchi Ga Noorukuni
Aaa Daaniki Kotthimiri Baga Tagilisthe
Gutti Vankaya Curry Aakali Penchu Kada
Adi Na Chetullo Amruthame Avada
Vonduthu Untene Raada Ghuma Ghuma Ghumalu

Aaha Yemi Ruchi Anara Maimarichi
Roju Tinna Mari Moze Teeranidi

Letha Vankayala Tho Vepudu Cheseda
Mapada Danisari Ridarida Garisa Nisagapa
Mettha Vankayala Tho Chetni Cheseda
Tomato Tho Kalipi Vondi Pedithe Meeru
Annam Antha Vadilesi Utthi Koora Tintaru
Okata Renda Mari Vankaya Leelalu
Teliyaga Telupaga Tarama

Aaa Aaha Yemi Ruchi Anara Maimarichi
Roju Tinna Mari Moze Teeranidi
Taaja Koorala Lo Raja Evarandi
Inka Cheppala Vankaye Nandi Aaa

Community

Like, share, and discuss

to start a discussion.